*దశపాపహర దశమి*
కాశీఖండ మందు చెప్పిన ప్రకారము హస్తా నక్షత్రం తో కూడిన జ్యేష్ఠ శుద్ధ దశమిను *దశపాపహరదశమి* గా వర్ణించారు. ఈ రోజున గంగామాతను యధావిధిగా పూజించిన, గంగా స్నానము చేసిన యొడల పది జన్మలుగా చేసిన పదిరకాల పాపాలు తొలగును.
అలాగే అదేరోజున కాశీ క్షేత్రమందు అభిషేకము, గంగాపూజ చేయ సంకల్పించాము. ప్రత్యక్షంగా కాశిలో లేని వారు పరోక్షంగా అయినా పుణ్యం సంపాదించుటకు ఇది మంచి మార్గము.
--
kishore always with u....!
No comments:
Post a Comment