What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 26 November 2022

శ్రీపాదశ్రీవల్లభాష్టకం

శ్రీపాదశ్రీవల్లభాష్టకం


1) గోదావరీతటపీఠికాపురవాసం

   భక్తజనోద్ధరతేజోమయరూపం 

   వల్లభేశరక్షాకరకమలహస్తం

   యతీశ్వరేశ్వరం శ్రీపాదశ్రీవల్లభం ||


2) భరద్వాజసగోత్రసంభవం

   సుమతినరహరినందనం 

   నామస్మరణసంతుష్టం

   యతీశ్వరేశ్వరం శ్రీపాదశ్రీవల్లభం ||


3) ఔదుంబరవృక్షనివాసం 

   నవనాథనామస్మరణప్రియం 

   నిర్గుణపాదుకాధారణం 

   యతీశ్వరేశ్వరం శ్రీపాదశ్రీవల్లభం ||



4) దండకమండలధరం 

   అలభ్యయోగదాయకం 

   శ్రీకురవపురవాససం 

   యతీశ్వరేశ్వరం శ్రీపాదశ్రీవల్లభం ||


5) గ్రహదోషవారకం 

   అనంతశక్తినిధానం 

   సురుచిరమందహాసం 

   యతీశ్వరేశ్వరం శ్రీపాదశ్రీవల్లభం ||


6) అనంతానంతపుణ్యఫలదం 

   భానుశశికోటిప్రభాభాసురం 

   యోగక్షేమఫలప్రదాయకం 

   యతీశ్వరేశ్వరం శ్రీపాదశ్రీవల్లభం ||


7) షోడశకళాప్రపూర్ణం 

   పల్లకీవిహారప్రియం 

   పల్లవపదాంబుజం 

   యతీశ్వరేశ్వరం శ్రీపాదశ్రీవల్లభం ||


8) ధర్మాధర్మవిచక్షణం 

   కలికల్మషభంజనం 

   ధనధాన్యవృద్ధికరం 

   యతీశ్వరేశ్వరం శ్రీపాదశ్రీవల్లభం ||


        సర్వం శ్రీపాదశ్రీవల్లభ దివ్యచరణారవిందార్పణమస్తు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML