అరటి మామిడి తోటలు వేయటానికి :
అశ్వని, మఖ,పుష్యమి,అను రాధా,ఉత్తర భాద్ర, ఉత్తర , రేవతి . మేష,వృషభ , కన్య, వ్రుచ్చిక,లగ్నములు. 3,5,8,10,13,15 తిధులు. గురు ,శుక్ర,బుధ, వారములు మంచివి
ఏరువాక, దుక్కి దున్నుట :
ఆది ,మంగళ,గురు ,శుక్ర,శ్రేష్టము. మకర ,మీనా ,వృషభ, మిధున, కన్య,ధను, వృశ్చిక, లగ్నములు మంచివి . అశ్వని, రోహిణి,మృగ సిరా, పునర్వసు,మఖ ,హస్త ,చిట్టా, స్వాతి , విశాఖ, మూలా , ఉత్తర షాడ , శ్రవణ , శతభిష, ఉత్తర భాద్ర, రేవతి సుభము.
కొత్త భూమిలో వ్యవసాయం :
అశ్వని , రోహిణి , మఖ ,ధనిష్ట, అనురాధ, హస్త, చిత్త , స్వాతి , మూలా, ఉత్తరాత్రయం , రేవతి నక్షత్రాలు మంచివి. ఆది , మంగళ, బుధ , శుక్ర వారములు మంచివి. సోమవారం మధ్యమము.
కుప్ప వేయుటకు మార్చుటకు :
అశ్విని ,రోహిణి, మృగశిర,పుష్యమి, చిట్టా , స్వాతి ,అనురాధ, మూలా , శ్రవణం ,ధనిష్ట, ఉత్తరాత్రయం ,పుర్వత్రయం, రేవతి నక్షత్రములు. 3,5,7,15,10 తిధులు మంచివి
ఆకు ఉడ్చుటకు:
అశ్విని , రోహిణి ,పుష్యమి ,మఖ ,ఉత్తర ,హస్త ,చిట్టా, స్వాతి, అనురాధ, రేవతి , మూలా, ధనిష్ట, నక్షత్రములు మంచివి . సోమ ,శుక్ర, బుధ, గురు , వారములు మంచివి . తిధులు 4,19,14, నారు ఉద్చుటకు మంచివి
అరటి మామిడి తోటలు వేయటానికి :
అశ్వని, మఖ,పుష్యమి,అను రాధా,ఉత్తర భాద్ర, ఉత్తర , రేవతి . మేష,వృషభ , కన్య, వ్రుచ్చిక,లగ్నములు. 3,5,8,10,13,15 తిధులు. గురు ,శుక్ర,బుధ, వారములు మంచివి
ఏరువాక, దుక్కి దున్నుట :
ఆది ,మంగళ,గురు ,శుక్ర,శ్రేష్టము. మకర ,మీనా ,వృషభ, మిధున, కన్య,ధను, వృశ్చిక, లగ్నములు మంచివి . అశ్వని, రోహిణి,మృగ సిరా, పునర్వసు,మఖ ,హస్త ,చిట్టా, స్వాతి , విశాఖ, మూలా , ఉత్తర షాడ , శ్రవణ , శతభిష, ఉత్తర భాద్ర, రేవతి సుభము.
కొత్త భూమిలో వ్యవసాయం :
అశ్వని , రోహిణి , మఖ ,ధనిష్ట, అనురాధ, హస్త, చిత్త , స్వాతి , మూలా, ఉత్తరాత్రయం , రేవతి నక్షత్రాలు మంచివి. ఆది , మంగళ, బుధ , శుక్ర వారములు మంచివి. సోమవారం మధ్యమము.
కుప్ప వేయుటకు మార్చుటకు :
అశ్విని ,రోహిణి, మృగశిర,పుష్యమి, చిట్టా , స్వాతి ,అనురాధ, మూలా , శ్రవణం ,ధనిష్ట, ఉత్తరాత్రయం ,పుర్వత్రయం, రేవతి నక్షత్రములు. 3,5,7,15,10 తిధులు మంచివి
ఆకు ఉడ్చుటకు
అశ్విని , రోహిణి ,పుష్యమి ,మఖ ,ఉత్తర ,హస్త ,చిట్టా, స్వాతి, అనురాధ, రేవతి , మూలా, ధనిష్ట, నక్షత్రములు మంచివి . సోమ ,శుక్ర, బుధ, గురు , వారములు మంచివి . తిధులు 4,19,14, .

No comments:
Post a Comment