మనసు ఇచ్చను కన్నయ్య మానించి అధరించావయ్య
కమలాలు తేచాను కన్నయ్య కరుణించే కరముల తో అందుకోవయ్య
వెన్న మీగడలు తీసి ఉంచాను కన్నయ్య
వెన్నెల మోముతో వచ్చి అరగించావయ్య____________ శ్రీ గంగ చౌదరి

No comments:
Post a Comment