What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 26 August 2013

భారతీయ సంస్కృతి చాలా గొప్పది

భారతీయ సంస్కృతి చాలా గొప్పది.ధర్మగ్రందాల రూపములో మనము చాలా గొప్ప రాజ్యాంగాలను తయారుచేసుకున్నాము.వీటివల్లనే మనదేశము విశ్వగురువుగా మారింది.మహాద్భుతముగా అభివృద్ధి చెందింది.వీటివలనే మనము ఎంతో గొప్ప సమాజాన్ని నిర్మిమ్చుకోగాలిగాము.మరే దేశమూ,వాదము భారతదేశము తయారుచేసినంత ఆదర్శవంతమయిన సమాజాన్ని తయారుచేయ్యలేదు.అటువంటి సమాజము విదేశీ కుట్రలకు,దాడులకు బలై తన గొప్పతనాన్ని తానే తెలుసుకోలేని స్థితిలో ఉంది.మనము ఎంత గొప్ప ధర్మశాస్త్రమును(రాజ్యాంగమును) నిర్మిమ్చుకున్నామో తెలుసుకోలేక,అర్ధము చేసుకోలేక,అసలు మన ధర్మ గ్రంధాల పేరు వింటేనే అవేవో ఆటవిక సమాజానికి చెందినవిగా మోహము పెట్టి పరిపాలన కోసము విదేశాల వెంటబడే బానిస మేధావులే ఎక్కువయ్యారు.మరలా మన పరిపాలన మన ధర్మగ్రందాల ఆధారముగానె జరగాలి."ఈ మతాలను పక్కనపెట్టి అందరమూ భారతీయ ధర్మమును పాటించడానికి ప్రయత్నించాలి".అప్పుడే భారతదేశానికి పునర్వైభవము సాధ్యమవుతుంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML