What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 August 2013

మిత్రులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

మిత్రులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

మందారమూలే మదనాభిరామం
బింబాధరా పూరిత వేణునాదమ్ !
గోగోప గోపీజన మధ్యసంస్థం
గోపం భజే గోకుల పూర్ణచంద్రమ్ !!

మందారవృక్షం కింద మన్మధునిలాగ భాసించేవాడు.
అధరబింబంనందు పూరించబడిన వేణునాదము కలవాడు, గోవుల మధ్య, గోపికాస్త్రీల మధ్య ఉండేవాడు, సకల గోకులానికి పూర్ణచంద్రునిలా ప్రకాశించేవాడు అయిన గోపాలకృష్ణునికి నమస్కారము.
 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML