What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label శకునప్రభావం. Show all posts
Showing posts with label శకునప్రభావం. Show all posts

Wednesday, 14 August 2013

వ్యవసాయం, పంటలు, తిధులు, నక్షత్రాలు, వారాలు ( part 5)

కుర్చీలు, మంచములు వాడుటకు

తిధులు : అశ్విని,రోహిణి, మృగశిర,పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయం,హస్త , చిత్త , అనురాధ, శ్రవణం,  రేవతి, మంచివి. బుధ, గురు ,శుక్ర వారములు  మరియు 1,2,3,5,7,10 తేదీలు మంచివి

వాయిద్యములు   నేర్చుకొనుటకు

అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి హస్త, చిత్త , స్వాతి, అనురాధ, శ్రవణం,  ధనిష్ట, శతభిషమ్, రేవతి. తారలలో పై తిధులుతో కూడిన  బుధ వారం ,గురు వారం, శుక్రవారం, నేర్చుకొనుట మంచిది.  తిధులు : 3,5,8,10,13,15, మంచివి .

ప్లీడరు, న్యాయ వ్రుత్తి కొరకు :

ఉత్తరాత్రయం,  హస్త , చిత్త , స్వాతి ,శ్రవణం, అశ్విని , రోహిణి, పునర్వసు, పుష్యమి, శత తారలందు ఆరంభించుట శుభం.

వైద్య విద్యారంభం :

 డాక్టర్ చదువ వలసిన వారు  ఆది ,సోమ, మంగళ ,వారములు మంచివి . అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆరుద్ర,  ఆశ్లేష,  హస్త,చిత్త , స్వాతి, మూల, జ్యేష్ట,  శ్రవణం,ధనిష్ట ,శతభిష, రేవతి, నక్షత్రాలయండు వైద్య విద్య ఆరభించుట మంచిది.

బంగారం వెండి పాత్రలు వాడుటకు :

అమృత  ఘడియలన్దు  బుధ, గురు , శుక్రవారలన్దు.
రోహిణి, మృగశిర,పునర్వసు,హస్త,అశ్విని, చిత్త ,శ్రవణం,ధనిష్ట ,శతభిషమ్,రేవతి,పుష్యమి,అనురాధ, ఉత్తర త్రయములతొ,  కూదిన నక్షత్రాల యందు బంగారు, వెండి ,పాత్రలను వాడుత ప్రారంభించుట మంచిది.

కొత్త కుండ తడిపి వాడుటకు :

 అశ్విని,  రోహిణి, పుష్యమి,  హస్త ,స్వాతి, అనురాధ,శ్రవణం, మరియు బుధ, సోమ వారములు మంచివి..

నూతన వాహనములు ప్రారంభించుటకు :

 వృషభ, మిధున, కన్య, తుల,కర్కాటకం, ధనుస్సు , మీనం  న లగ్నములు  2,3,5,7,10, సుద్ద 11,13, లందు పగటి పూట  మాత్రమే  మంచిది. బుధ, గురు,  శుక్ర, సోమ , వారములు మంచివి.  రోహిణి, పునర్వసు,పుష్యమి,ఉత్తరాత్రయం, హస్త,చిత్త , స్వాతి, విశాఖ,  అనురాధ, జ్యేష్ట, రేవతి, శ్రవణములు మంచివి  




Read More

వ్యవసాయం, పంటలు, తిధులు, నక్షత్రాలు, వారాలు ( part 4)

అరటి మామిడి తోటలు వేయటానికి :

అశ్వని, మఖ,పుష్యమి,అను రాధా,ఉత్తర భాద్ర, ఉత్తర , రేవతి . మేష,వృషభ , కన్య, వ్రుచ్చిక,లగ్నములు. 3,5,8,10,13,15 తిధులు. గురు ,శుక్ర,బుధ, వారములు మంచివి

ఏరువాక, దుక్కి దున్నుట  :

ఆది ,మంగళ,గురు ,శుక్ర,శ్రేష్టము. మకర ,మీనా ,వృషభ, మిధున, కన్య,ధను, వృశ్చిక, లగ్నములు మంచివి .  అశ్వని, రోహిణి,మృగ సిరా, పునర్వసు,మఖ ,హస్త ,చిట్టా, స్వాతి , విశాఖ, మూలా , ఉత్తర షాడ , శ్రవణ , శతభిష,  ఉత్తర భాద్ర, రేవతి సుభము.

కొత్త భూమిలో వ్యవసాయం :

 అశ్వని ,  రోహిణి , మఖ ,ధనిష్ట, అనురాధ, హస్త,  చిత్త , స్వాతి ,  మూలా, ఉత్తరాత్రయం ,  రేవతి నక్షత్రాలు మంచివి. ఆది , మంగళ, బుధ , శుక్ర వారములు మంచివి.  సోమవారం మధ్యమము.

కుప్ప వేయుటకు మార్చుటకు :

అశ్విని ,రోహిణి, మృగశిర,పుష్యమి, చిట్టా , స్వాతి ,అనురాధ, మూలా , శ్రవణం ,ధనిష్ట, ఉత్తరాత్రయం ,పుర్వత్రయం, రేవతి  నక్షత్రములు. 3,5,7,15,10 తిధులు మంచివి

ఆకు ఉడ్చుటకు:

అశ్విని , రోహిణి ,పుష్యమి ,మఖ ,ఉత్తర ,హస్త ,చిట్టా, స్వాతి, అనురాధ, రేవతి , మూలా, ధనిష్ట, నక్షత్రములు మంచివి . సోమ ,శుక్ర, బుధ, గురు , వారములు మంచివి . తిధులు 4,19,14, నారు   ఉద్చుటకు మంచివి

 అరటి మామిడి తోటలు వేయటానికి :

అశ్వని, మఖ,పుష్యమి,అను రాధా,ఉత్తర భాద్ర, ఉత్తర , రేవతి . మేష,వృషభ , కన్య, వ్రుచ్చిక,లగ్నములు. 3,5,8,10,13,15 తిధులు. గురు ,శుక్ర,బుధ, వారములు మంచివి

ఏరువాక, దుక్కి దున్నుట  :

ఆది ,మంగళ,గురు ,శుక్ర,శ్రేష్టము. మకర ,మీనా ,వృషభ, మిధున, కన్య,ధను, వృశ్చిక, లగ్నములు మంచివి .  అశ్వని, రోహిణి,మృగ సిరా, పునర్వసు,మఖ ,హస్త ,చిట్టా, స్వాతి , విశాఖ, మూలా , ఉత్తర షాడ , శ్రవణ , శతభిష,  ఉత్తర భాద్ర, రేవతి సుభము.

కొత్త భూమిలో వ్యవసాయం :

 అశ్వని ,  రోహిణి , మఖ ,ధనిష్ట, అనురాధ, హస్త,  చిత్త , స్వాతి ,  మూలా, ఉత్తరాత్రయం ,  రేవతి నక్షత్రాలు మంచివి. ఆది , మంగళ, బుధ , శుక్ర వారములు మంచివి.  సోమవారం మధ్యమము.

కుప్ప వేయుటకు మార్చుటకు :

అశ్విని ,రోహిణి, మృగశిర,పుష్యమి, చిట్టా , స్వాతి ,అనురాధ, మూలా , శ్రవణం ,ధనిష్ట, ఉత్తరాత్రయం ,పుర్వత్రయం, రేవతి  నక్షత్రములు. 3,5,7,15,10 తిధులు మంచివి

ఆకు ఉడ్చుటకు

అశ్విని , రోహిణి ,పుష్యమి ,మఖ ,ఉత్తర ,హస్త ,చిట్టా, స్వాతి, అనురాధ, రేవతి , మూలా, ధనిష్ట, నక్షత్రములు మంచివి . సోమ ,శుక్ర, బుధ, గురు , వారములు మంచివి . తిధులు 4,19,14,  .
Read More

Monday, 12 August 2013

తిధులు , మంచి, చెడు, - వాటి ఫలితాలు

తిధులు , మంచి, చెడు, - వాటి ఫలితాలు  

పాడ్యమి : 

ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది

విదియ : 

ఏ పని తల పెట్టిన శుభకరము

తదియ : 

పనులలో విజయం, ఆనందం కలిగించును

చవితి : 

మద్యాహ్నం 1 గం ॥ వరకు గణపతి కి మంచిది, తరువాత మనకు మంచిది

పంచమి : 

సుభానికి చిహ్నం, ఈ తిది లో చేసిన పని లాభం చేకూరును   

షష్టి : 

పగలు సుబ్రమణ్య స్వామికి  కేటాయించి నందున, రాత్రి మనకు మంచిది

సప్తమి : 

అన్ని పనులకు మంచిది

అష్టమి : 

దుర్గా  దేవికి మాత్రమే కలిసి వచ్చే రోజు, మనకు కలిసి రాదు, అష్ట కష్టాలే

నవమి :

 రాముడికే కస్టాలు తప్పలేదు మనమెంత ???

దశమి : 

సమస్త కార్యములకు విజయము .

ఏకాదశి : 

పది పనులలో ఒకటి జరుగును

ద్వాదశి : 

ప్రయనములకు ఆహారం తిని వెళ్ళిన మంచిది, సుభ ప్రదం, లాభం కలుగును.  ఏమి తినకుండా వెళ్ళిన చొ పనులు నేర వేరక తిరిగి వచ్చెదరు

త్రయోదశి : 

అన్ని పనులు విజయము

చతుర్దశి :

 ఈ తిదిని వదిలి వేయుట మంచిది

పౌర్ణమి : 

అన్ని సుభాలే. ముక్యం గ పౌర్ణమి  రాత్రి 8-22, 8-24, 8-26, 8-28, 8-42, 8-44, 8-46, 8-48.  ఈ సమయములలో వర్జం లేకుండా ఉంటే , మాత్రమే మరింత   మంచిది .

Read More

వ్యవసాయం, పంటలు, తిధులు, నక్షత్రాలు, వారాలు ( part 1)

పశువులు కొనుటకు : 

 కృత్తిక,ఆరుద్ర,భరణి, అనురాధ,మూలా,మఖ,స్వాతి,పునర్వసు,చిత్త . ఆది, శని  మంగళ వారములు మంచివి 

పశువులు గాట కట్టుటకు :

  మృగశిర, ఉత్తర భాద్ర, అశ్విని, పుష్య, పునర్వసు. వారములు - సోమ, గురు,శుక్ర వారములు మంచివి . వృషభ లగ్నము మంచిది .

శనగ, కండి,గోధుమ విత్తనాలు చల్లుటకు :   

రోహిణి,మృగశిర,మూలా,ఉత్తరాత్రయం,శ్రవణం ,ధనిష్ట, అనురాధ,పునర్వసు,స్వాతి  నక్షత్రాలు.  వృషభ,కర్కాటక,సింహ,తుల,ధనుస్సు, వృచ్చిక  రాసులు. బుధ,గురు,శుక్ర వారాలు మంచివి

ప్రత్తి చేను:

  అశ్విని, భరణి, పుర్నర్వాసు, పుష్యమి,మృగశిర,స్వాతి,మూలా, రేవతి నక్షత్రములు, మీనా, మకర, కన్య లగ్నములు. ఆది, గురు  గురువారములు .

విత్తనములు నిలువ చేయుటకు :  

మఖ, మూలా, ఉత్తరాత్రయం,అనురాధ,విశాఖ ,శ్రవణం,పుష్యమి,శ్రవణం, నక్షత్రములు. గురు,శుక్ర,బుధ వారములు మంచివి .

ఏ విత్తనం భద్ర పరచుతకైన : 

మృగశిర ,పునర్వసు,ధనిష్ట,రోహిణి,మూలా ,ఉత్తరాత్రయం,శ్రేవనం,స్వాతి, అనురాధ,రేవతి నక్షత్రములు, మకర ,మీనములు,కర్కాటక ,సింహములు మంచివి . సోమ ,బుధ, గురు, శుక్ర, వారములు .  1,3,5,6,7,10,11,12,13,15, తిధులు.  3,6 స్థానములలో సుభ గ్రహములు ఉన్నప్పుడు మంచిది .


ఇంకా ఉంది : కోన సాగుతుంది




Read More

రసజ్వలకు నక్షత్ర ఫలములు

రసజ్వలకు నక్షత్ర ఫలములు
అశ్వని: భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.
భరణి :అనారోగ్యము, భీతి, అల్పాయువు.
కృత్తిక: కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము.
రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు.
మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు.
ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు.
పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది.
పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు.
ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది.
మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది.
పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది.
ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది.
హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది.
చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది.
స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి.
విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి.
అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు.
జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది.
మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది.
పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును.
ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి
శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది.
ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది.
శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది.
పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది.
ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు.
రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది
శుభస్వప్నములు

ఇష్టదేవతను చూచుట, పుష్పములు, పండ్లు, పశుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకరమగు వస్తువులను చూచుట, పశుపు పచ్చని వనములు మొదలగునవి. గుఱ్ఱములు, ఏనుగులు లేదా పల్లకి మొదలగు వాహనములు ఎక్కినటులయ, తాను ఏదోఒక భాధకు గురైనట్లు, రక్తము చూచినట్లు వేదము చదువుతున్నట్లు, పరస్త్రీని సంభోగించుచున్నట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు, నూత్యన వస్తు, వస్త్ర భూషణములు ధరించినట్లు కలగాంచుట శుభఫలదాయకము.
సుశకునములు

మనఃశ్శాంతి లేని సమయమున ప్రయాణము చేయ రాదు. బ్రాహ్మణులు. అశ్వములు, గజములు, ఫలములు, అన్నము, క్షీరము, గోవు, తెల్ల ఆవులు, పద్మములు, శుభవస్త్రములు, వేశ్యలు, మృదంగాది వాద్యములు, నెమళ్ళు, పాల పక్షి, బద్ధైక పశువు, మాంసము, శుభకార్యము వినుట, పుష్పములు చెరకు, పూర్ణకలశములు, ఛత్రములు, మృత్తిక, కన్య, రత్నములు, తల గుడ్డలు, తెల్లగుడ్డలు, పుత్రసహిత స్త్రీ, అద్దము, రజకులు, మత్స్యములు, నెయ్యి, సింహాసనము, ద్వజము, మేక, తేనె, అస్త్రములు, గోరోచనము, వేదధ్వని, మంగళగానములు యివి ఎదురుగా వచ్చిన సుశకునములని భావించి వెంటనే ప్రయాణము చేయ వలెను.
Read More

Sunday, 11 August 2013

పుట్టు మచ్చలు ఫలితాలు ::

పుట్టు మచ్చలు ఫలితాలు ::



కుడి కణత = ధన లాభం, కీర్తి , ప్రతిష్టలు
ఎడమ కణత = అపజయాలు, దుర  దృష్టం
కుడి కనుబొమ్మ =ధన వంతులతో  వివాహం
ఎడమ కనుబొమ్మ = దూర దృష్టం
చెక్కిలి యందు =సకల భోగాలు
ముక్కు మీద  = కార్య సిద్ది
పెదవులందు =చమత్కారులు
గడ్డమందు = ధనము ,కీర్తి
గళము  నందు = వివాహం వలన ధన ప్రాప్తి
ముక్కు ప్రక్కల యందు = దేశ  సంచారి
దవడల యందు ( స్త్రీ లకు ) = దుఖ:  వంతులు
చంకల  నుండి కటి   ప్రదేశము వరకు (కుడి ఎడమ ప్రక్కలు ) =ఆరోగ్య భంగం, ధన వ్యయం
ఉదరము = తిండి పోతూ, దురాశ  కలవారు
పొట్టి కడుపు =బల  హీనతలు కలవారు
కుడి భుజం= వివేకులు, వినయము కలవారు
ఎడమ భుజం =మూర్ఖత్వానికి గుర్తు
కుడి బాహువు =బల  ధైర్యవంతులు 
ఎడమ బాహువు =కార్య సిద్ది
మోచేయి దగ్గర = చంచలత్వం
మోచేయి క్రింద = జీవితాన్తమున ధన లాభము
కుడి తోడ = అదృష్టము
ఎడమ తోడ =దారిద్యము
కుడి మోకాలు = భార్య వలన గృహ సౌక్యము 
ఎడమ మోకాలు (పురుషులకు ) =అల్ప బుద్ధి
ఎడమ మోకాలు ( స్త్రీలకూ ) = అధిక సంతానం
పిక్కల యందు =అలసత్వం
పాదాల యందు =ఆకస్మిక అనారోగ్యం, ఆకస్మిక మరణం
 ముక్కుమీద - కోపము, వ్యాపార దక్షత
కుడికన్ను - అనుకూల దాంపత్యము
ఎడమకన్ను - స్వార్జిత ధనార్జన
నుదిటి మీద - మేధావి, ధన వంతులు
గడ్డము - విశేష ధన యోగము
కంఠము - ఆకస్మిక ధన లాభం
మెడమీద - భార్యద్వారా ధనయోగం
మోచేయి - వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు ధరించుట
పొట్టమీద - భోజనప్రియులు
పొట్టక్రింద - అనారోగ్యం
కుడి భుజం - త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
బొడ్డులోపల - ధనలాభములు
కుడితొడ - ధనవంతులు
ఎడమతొడ - సంభోగం
చేతి బ్రొటన వ్రేలు - స్వతంత్ర విద్య, వ్యాపారం
కుడి చేయి చూపుడు వ్రేలు - ధనలాభము, కీర్తి
పాదముల మీద - ప్రయాణములు
మర్మస్థానం - కష్ట సుఖములు సమానం.















Read More

వృక్షం - నక్షత్రం - మీకు శుభం కలుగుటకు చేయవలసిన పనులు

జీవితం  - నక్షత్రం - మీకు శుభం కలుగుటకు  చేయవలసిన పనులు:


అశ్వని = జీడి మామిడి
భరణి = దేవదారు
కృత్తిక =అట్టి
రోహిణి = నేరేడు
మృగశిర =మారేడు
ఆరుద్ర =చింత
పునర్వసు = గన్నేరు
పుష్యమి = పిప్పలి
ఆశ్లేష = బొప్పాయి
మఖ = మర్రి
పుబ్బ = మోదుగ
ఉత్తర =జువ్వి
హస్త = కుంకుడు
చిట్టా  = తాడి
స్వాతి = మద్ది
విశాఖ = మొగలి
అనురాధ = పొగడ
జ్యేష్ట  = కొబ్బరి
మూల =వేగి
పూర్వషాడ = నిమ్మ
ఉత్తర షాడ =పనస
శ్రవణం = జిల్లేడు
ధనిష్ట = జిమ్మీ
శతభిషం =అరటి
పూర్వ భాద్ర = మామిడి
ఉత్తర భాద్ర =వేప
రేవతి = విప్ప


ఈ పైన చెప్పిన నక్షత్రం వారు, పైన తెలుప బడిన వృక్షములు వారి, పుట్టిన రోజు నాడు కనీసం జీవిత కాలం లో ఒక్క మొక్క అయిన నాటిన, అది పెరుగుతూ ఉంటే  మీకు చాలా  మంచి జరుగుతుంది .





Read More

బల్లి శాస్త్రం : బల్లి మన పై పడితే ఫలితము, ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది

బల్లి శాస్త్రం : బల్లి మన పై పడితే ఫలితము, ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది:

శిరస్సు  =  కలహం
ముఖము నందు =బంధు దర్సనం
కనుబొమ్మల నడుమ  = రాజాను గ్రాహం
పై పెదవి =ధన వ్యయం
క్రింది పెదవి = ధన లాభం
ముక్కు చివర =రోగము
కుడి చెవు = దేర్ఘాయువు
ఎడమ చెవి =వ్యాపార లాభం
నేత్రాల యందు = శుభం
గడ్డం నందు =రాజ దండనము
నోటి మీద =  ఇస్టాన్న  భోజనం
మెడ యందు = పుత్రా జననం
దవడల మెడ =వస్త్ర లాభం
కంఠము నందు = శత్రువు
కుడి భుజం =ఆరోగ్యం
ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం
కుడి ముంజేయి = కీర్తి
ఎడమ ముంజేయి =రోగం
హస్తం = ధన  లాభం
కనుల మీద =శుభం
చేతి గొళ్ళ  యందు = ధన నాశనం
మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము
పిక్కల యందు =శుభము
మదములు =శుభము
స్తన   భాగం =దోషం
ఉదరం = ధన్య లాభం
రొమ్ము, నాభి = ధన లాభం
పాదం = ప్రయాణం
కాలి గోళ్ళు= నిర్లజ్జ
లింగం = దారిద్యం
జుట్టు కోన =మృత్యువు
దేహము పై పరిగెడితే = దేర్ఘాయువు
మీద పడి, వెను  వెంటనే  వెళిపోతే, దానంతట అది =మంచిది

పురుషులకు

తలమీద కలహం
పాదముల వెనక ప్రయాణము
కాలివ్రేళ్లు రోగపీడ
పాదములపై కష్టము
మీసముపై కష్టము
తొడలపై వస్త్రనాశనము
ఎడమ భుజము అగౌరవము
కుడి భుజము కష్టము
వ్రేళ్ళపై స్నేహితులరాక
మోచేయి ధనహాని
మణికట్టునందు అలంకారప్రాప్తి
చేతియందు ధననష్టం
ఎడమ మూపు రాజభయం
నోటియందు రోగప్రాప్తి
రెండు పెదవులపై మృత్యువు
క్రింది పెదవి ధనలాభం
పైపెదవి కలహము
ఎడమచెవి లాభము
కుడిచెవి దుఃఖం
నుదురు బంధుసన్యాసం
కుడికన్ను అపజయం
ఎడమకన్ను శుభం
ముఖము ధనలాభం
బ్రహ్మరంద్రమున మృత్యువు

స్త్రీలకు

తలమీద మరణసంకటం
కొప్పుపై రోగభయం
పిక్కలు బంధుదర్శనం
ఎడమకన్ను భర్తప్రేమ
కుడికన్ను మనోవ్యధ
వక్షమున అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
క్రిందిపెదవి నూతన వస్తులాభము
రెండుపెదవులు కష్టము
స్తనమునందు అధిక దుఃఖము
వీపుయందు మరణవార్త
గోళ్ళయందు కలహము
చేయుయందు ధననష్టము
కుడిచేయి ధనలాభం
ఎడమచేయి మనోచలనము
వ్రేళ్ళపై భూషణప్రాప్తి
కుడిభుజము కామరతి, సుఖము
బాహువులు రత్నభూషణప్రాప్తి
తొడలు వ్యభిచారము,కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు కష్టము
కుడికాలు శత్రునాశనము
కాలివ్రేళ్ళు పుత్రలాభం









Read More

అశుభ శకునములు

ముక్య మైన కార్యమై బయలు చేరినప్పుడు , అశుభ సేకునములు ఎదురయిన  ఏమి చేయవలెను ???
ముక్య మైన కార్యమై బయలు చేరినప్పుడు , అశుభ సేకునములు ఎదురయిన, దారిలో ఏదయిన  గుడి కి వెళ్లి, భగవంతుని దర్శనము చేసుకుని, వినాయకుడిని మనసులో " వక్ర  తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విగ్నం కురుమే దేవా సుభ కార్యేషు సర్వదా " అను శ్లోకం 11 సార్లు తలుచుకుని, వెళ్ళిన ఆ పని నెరవేరును. లేదా సమయం ఉన్న, మళ్ళి  వెనక్కి వచ్చి మంచినీరు తాగి , ఇంటిలోని భగవంతునికి మనస్పూర్తిగా నమస్కరించి కాపాడు నాయన అని దణ్ణం పెట్టుకుని. ఒక్క 4 నిముషములు కుర్చుని మళ్ళి  బయలు దేరటం మంచిది. 

గమనిక : మీకు ఎదురైనా అశుభ సేకునమును   దుషించ రాదు. అది భగవంతుని ఆజ్ఞ గ భావించ వలెను ఎందుకంటే " శివుడాజ్ఞ లేనిదే చీమైనా  కుట్టదు  కదా ??? "

 

అశుభ  శకునములు

ఒంటి బ్రాహ్మణుడు,
ముగ్గురు వేశ్యలు,
జుట్టు విరబోసుకున్న స్త్రీ,
విధవ,
కట్టెలు,
కొడవలి ,
కొత్త కుండ,
జంట శూద్రులు ,
 గొడ్డలి,
గడ్డ పలుగు,
నూనె  ,
మజ్జిగ,
వికలాంగులు,
పొగతో కూడిన అగ్ని,
వైద్యుడు,
గుడ్డివాడు,
తుమ్ము,
వాన  పిడుగు,
 గాలి,
ఏడుపు శబ్దం,
దుఖం,
అధైర్యం కలిగి ఉండుట,
 శరీరము వణకుట,
భోజనం చేసి వెళ్ళమని చెప్పటం,
కొంచెం ఆగమని చెప్పటం.

Read More

శుభ శకునాలు

శుభ  శకునాలు 

సుమంగళి,
 కన్య,
దాసి ,
జంట బ్రాహ్మణులూ,
మంగళ వాయిద్యాలు,
పుష్పము,
గొడుగు,
అన్నము ,
చెరకు,
పాలు,
పెరుగు,
ముత్యాలు,
పొగలేని నిప్పు,
 కళ్ళు కుండ ,
ఏనుగు ,
గుఱ్ఱము,
చిలుక,
నెమలి,
చందనము,
నారు,
దీపం,
స్త్రీ సమూహం,
పసుపు,
పుష్ప హారములు,
సంఖువు,
మామిడాకు,
వేశ్య ,
మాంసం,
తెల్ల దుస్తులు,
పక్షుల ధ్వని,
 గాడిద,
గుఱ్ఱము అరుపులు,
కుక్క చెవి విడుల్చుట...   మొ॥  శుభ శకునములు

Read More

Thursday, 25 July 2013

మన హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ- అశుభ సూచకములు

మన హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ- అశుభ సూచకములు


మనం నడిచే దారిలో స్త్రీ నెత్తిన మంచి నీళ్ళా బిందే కానీ కుండతో  కానీ మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి శుభ సూచకం

మనం నడిచే దారిలో వితంతువు ( ఒక వేళా గుండు చేయిoచు కొన్న) మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి అశుభం.

మనం నడిచే దారిలో మంగళివాడు తన  సామగ్రితో మనకు ఎదురు పడినా అధి శుభ సూచకం

ఎవరైనా మన దారిలో ఒక మైనా పక్షుల జంటను చూసినా అధి శుభ సూచకం

మన ప్రవేశ ద్వారం(ఇంటి గడప ) మీద నిలబడి తుమ్మిన అధి అశుభం.దీన్ని నివారించాలంటే అదే గడప మీద నిలబడి నెత్తిన పసుపు నీటిని చల్లు కోవాలి

మన ఇంటిలోకి ప్రవేశించుచున్న ఆవు శుభ సూచకంగా మన పెద్దలు చెప్పుతారు

మన దేవాలయంలో దేవుడికి వేసిన పూలు,దేవుడి కి కుడి ప్రక్కన  క్రింద పడినచో అది శుభ సూచకం

మనం నడిచే దారిలో ఆవును,ఆవుతో పాటు దూడను ఒకే సారి చూచిన ఎడల అది శుభ సూచకం

మన రహదారిలో ముంగిస కనపడిన ఎడల అది శుభ సూచకం

మన ఇంటిలో కానీ ,కార్యాలయాల్లో కానీ బల్లి అరిచిన అది అశుభం.

మన ఇంటి ఆరు బయట కాకి ,అదే పనిగా అరుస్తుంటే మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అని సంకేతంగా చెప్పుకోస్తారు మన  పెద్దలు

మన ఇంటిలో పెంచుకొనే పెంపుడు కుక్క మనం బయటకు వెళ్ళేతప్పుడు తుమ్మిన  అది మనకు శుభ సూచకం
Read More

Friday, 7 June 2013

బల్లి శాస్త్రం, బల్లి శబ్ద శాస్త్రం :

మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..? అప్పుడప్పుడు కిందపడి పరుగెడితుందా? గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా? అయితే ఈ కథనం చదవాల్సిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడుతాయి. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని గ్రహించాలి. అదే మీ పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన వార్త అందుతుంది. 

ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే బుధ గ్రహ ప్రభావంతో బంధువులు రాక, స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు, శుభవార్తలు వంటి శుభఫలితాలుంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి. 

బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు పురోహితులు చెబుతున్నారు. 



Read More

Powered By Blogger | Template Created By Lord HTML