What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 12 August 2013

వ్యవసాయం, పంటలు, తిధులు, నక్షత్రాలు, వారాలు ( part 1)

పశువులు కొనుటకు : 

 కృత్తిక,ఆరుద్ర,భరణి, అనురాధ,మూలా,మఖ,స్వాతి,పునర్వసు,చిత్త . ఆది, శని  మంగళ వారములు మంచివి 

పశువులు గాట కట్టుటకు :

  మృగశిర, ఉత్తర భాద్ర, అశ్విని, పుష్య, పునర్వసు. వారములు - సోమ, గురు,శుక్ర వారములు మంచివి . వృషభ లగ్నము మంచిది .

శనగ, కండి,గోధుమ విత్తనాలు చల్లుటకు :   

రోహిణి,మృగశిర,మూలా,ఉత్తరాత్రయం,శ్రవణం ,ధనిష్ట, అనురాధ,పునర్వసు,స్వాతి  నక్షత్రాలు.  వృషభ,కర్కాటక,సింహ,తుల,ధనుస్సు, వృచ్చిక  రాసులు. బుధ,గురు,శుక్ర వారాలు మంచివి

ప్రత్తి చేను:

  అశ్విని, భరణి, పుర్నర్వాసు, పుష్యమి,మృగశిర,స్వాతి,మూలా, రేవతి నక్షత్రములు, మీనా, మకర, కన్య లగ్నములు. ఆది, గురు  గురువారములు .

విత్తనములు నిలువ చేయుటకు :  

మఖ, మూలా, ఉత్తరాత్రయం,అనురాధ,విశాఖ ,శ్రవణం,పుష్యమి,శ్రవణం, నక్షత్రములు. గురు,శుక్ర,బుధ వారములు మంచివి .

ఏ విత్తనం భద్ర పరచుతకైన : 

మృగశిర ,పునర్వసు,ధనిష్ట,రోహిణి,మూలా ,ఉత్తరాత్రయం,శ్రేవనం,స్వాతి, అనురాధ,రేవతి నక్షత్రములు, మకర ,మీనములు,కర్కాటక ,సింహములు మంచివి . సోమ ,బుధ, గురు, శుక్ర, వారములు .  1,3,5,6,7,10,11,12,13,15, తిధులు.  3,6 స్థానములలో సుభ గ్రహములు ఉన్నప్పుడు మంచిది .


ఇంకా ఉంది : కోన సాగుతుంది





No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML