What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 8 March 2013

కోహినూర్ మాదే..

కోహినూర్ మాదే...

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల్లో ఒకటైన 105 క్యారెట్ల కోహినూర్ ప్రస్తుతం టవర్ ఆఫ్ లండన్‌లో ప్రదర్శనలో ఉంది. కోహినూర్ వజ్రాన్ని 1850 సంవత్సరంలో నాటి గవర్నర్ జనరల్ డల్ హౌసీ బ్రిటిష్ రాణి విక్టోరియాకు బహూకరించారు. దీన్ని ప్రస్తుత ఎలిజబెత్ మహారాణి తల్లి తన కిరీటంలో పొదిగించుకున్నారు. మహాత్మాగాంధీ మనవడితో సహా భారతీయులంతా ఎప్పటి నుంచో కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత దేశానికి బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం వచ్చి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా 1997లో ఉత్సవం చేసుకున్నప్పుడు రెండో ఎలిజబెత్ మహారాణి భారత్ రాగా, ఆ వజ్రాన్ని తిరిగివ్వాలని అనేకమంది భారతీయులు ఆమెను డిమాండ్ చేశారు.
ఇప్పుడు భారత ప్రయాటనలో ఉన్న బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కోహినూర్ వజ్రం తమదేనని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌కు తిరిగిచ్చేది లేదనిస్పష్టం చేశారు..@ బహుజన బంధు.



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML