What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 8 March 2013

క్రిస్టోఫర్ కొలంబస్

క్రిస్టోఫర్ కొలంబస్ ..స్పెయిన్ దేశస్తుడు ...ఇతను అమెరికా కనుగొన్నాడు అనే గొప్ప పేరును పొందిన వాడు . ఇది బ్రిటిష్ వాడు మన దేశ చరిత్రను వక్రీకరించినట్టు...ప్రపంచంలోని అన్ని దేశాల చరిత్రను హీనం గా చిత్రీకరించి ప్రపంచం లో అందరికి మేలు చేసినట్టు నటిస్తున్నవి....
కాని యితడు ..నల్ల జాతి దేశాలనుండి నల్లజాతి వారిని చెరబట్టి బానిస వ్యాపారం చేసే ఒక క్రూరమైన వ్యక్తీ....కాని తెల్ల మీడియా అతనిని అమెరికా కనుగొని వారిని ప్రపచానికి తెలిపిన వ్యక్తిగా ప్రచారం చేస్తుంది ...
''నిజానికి ఆటను తానూ క్రైస్తవ ప్రచారం కోసం కొత్త ప్రాంతాలు వెతుకుటకు అని తన డైరీ లో రాసుకున్నాడు ..[కొలంబస్ బుక్ అఫ్ ప్రోఫేసీస్ ]అన్ ఎబూక్ వాటి వివరాలు చెప్పాడు....
స్తానిక ప్రజలలో ఎంతో ఆదరణ ను చూసి కూడా..తన క్రైస్తవ మతం కోసం వారి బూములను ఆక్రమించుకోడానికి ఊచకోత కోయడానికి వెనకాడలేదు ...
రెండో సారి దురాక్రమణలో కొలంబస్ కాలు పెట్టిన ప్రతి దగ్గర అతని అనుచరులు ప్రజలను కనిపించిన వారినందరినీ చంపికుంటూ వెళ్లారు...దొరికిన వారిని బానిసలుగా ,లేక చంపడమో చేసారు...అప్పుడు కొలంబస్ ఇలా అంటున్నాడు...''స్తానిక ప్రజలు ఊడిగం చేయడానికి బాగా పనికి వస్తారు .వెళ్ళాను క్రైస్తవులుగా మార్చడం సులబం ఈ విధం గా యేసు జోస్యాన్ని నిజం చేస్తాను ''...
ఇలా సాగింది క్రూర క్రైస్తవ మత దోపిడీ....బానిసత్వం ను క్రైస్తవం పాటించని వారు అనుబవించాలి అని , లక్షాలాది మంది ని చంపినా మతం శాంతి మతం ఎలా అవుతుంది....అయితే ఎప్పుడో మార్చబడిన ఆఫ్రికా దేశాలు ఇంకా తెల్ల వాళ్ళ చేతుల్లో బూములు ,ఆకలి పేదరికం లో ఎందుకు వుంది...
కాబట్టి దోపిడీ క్రూరత్వం ప్రాతిపదికిన ఏర్పడిన మతం భారత్ లో విద్వేషాలు చేస్తుంది అని నిరూపణ అయ్యింది...

అందుకే మతం మారకు సోదర...జాగో భారత్ ...భారత్ మాతా కి జై
Bala Krishna Cherupally




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML