What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 8 March 2013

బలహీనతకు దారి తీసే విద్యావిదానాన్ని నేను నిరసిస్తాను

మనుషులుగా వెళ్లి గొర్రెలుగా వస్తున్న మన విద్యా విదానం ....నిజరూపం చుడండి .
మన విద్య విదానం ఎలా వున్దకుదదో అలా వుంది....
స్వామి వివేకానందుడు తన రచనలలో విదేశీ విద్యా విదానం ఎటువంటి మానసిక బానిసత్వాన్ని గురుచేస్తుందో....ఇలా చెబుతారు..

''బలహీనతకు దారి తీసే విద్యావిదానాన్ని నేను నిరసిస్తాను . పురుషుడు కాని ,స్త్రీ కాని ,బిడ్డ కాని శారీరక ,మానసిక , తాత్విక విషయాలలో దేనినైన శిక్షణ గ్రహిస్తున్నప్పుడు వారు తగిన పుష్టిని కలిగియున్నారా .. లేదయని విమర్శించుకోవాలి . వ్యక్తిని సమకుర్చేది సత్య సందత మాత్రమె .సత్యమే జీవితానికి మూలదారం .సత్యం అలవార్చుకోటానికి ద్రుడత్వం కావాలి.కనుక మనస్సును బలహీన పరిచే ఎ విదానం కూడా వ్యక్తిని చాదస్తునిగా ,నిస్తేజునిగా ,వ్యర్ద ఆలోచనలకూ నిలయునిగా తయారు చేస్తాయి . అలాంటి సంస్తలు ఎలాంటి మంచి ఫలితాలని సమకుర్చక పోగా , వ్యక్తిలో మానసిక దౌర్బల్యాన్ని ,నిస్సత్తువను పెంచి సత్యాన్వేషణకు అనర్హునిగా చేస్తుంది ''
''స్వామి వివేకానంద ''
అటువంటి విద్యావిదానాన్ని చదువుకొని ..మనం ఉత్త అప్రయోజకులం ..పనికి రాని వారం అని చదువుకుంటూ...విదేశీ రాజులు మనలని అంతా అద్బుతం గ పరిపాలించారు...వారి ఎన్నో రకాలుగా ప్రజలను మెప్పించారు....లాంటి అత్మగోరవం లేని విధ్య చదువుకుని ఎలాంటి వారు తయారు అవుతాము....దేశం లో ఒక ''మెకాలే '' విద్యావేత్త చెబుతూ భారత్ ను దెబ్బ కొట్టాలంటే వారి సంప్రదాయిక విద్యని నాశనం చేస్తే వారు ఆటోమాటిక్ కా చరిత్ర లేని వారిగా బ్రమించి మనకు నిత్యం బానిసలుగా వుంటారు...వారు గొప్ప చరిత్రకు వారసులు అన్న విషయం వారికి తెలిస్తే ఇక వారిని మనం పరిపాలించడం అసంబవం అని అంటాడు....
చివరకు మనలను బానిసలుగా చుసిన వాడు రాసిన విద్యనూ చదివి ఇదే నిజమైన చరిత్ర అనుకుని దానిని ఆచరిస్తూ,...నిత్యం దేశం పట్ల ప్రేమ లేని వారిగా ...నిస్తేజప్రజలుగా ...మిగిలి పోయాము....

చాల మంది మాకు దేశ బక్తి ఉందండి...అని జెండా పండుగలు చేసుకుని గాంధి కి దండ వేసి...పిప్పరమెంట్ బిళ్ళలు తిని ఇంటి కి వెళ్లి ...పడుకున్తున్నాము...
కాని దేశ బక్తి అంటే జెండా పండుగ రోజు జెండా ఎగురవేసుకోవడమేనా .. స్వతంత్రం ఎలా వచ్చిందో మనకు సంబంధం లేని విషయం గా చూస్తూ ...ఏదోలా రోజు గడిచేలా చేస్తున్నాము...
దేశం అంటే సరిహద్దులు మాత్రమేనా....దేశం అంటే మట్టి మాత్రమేనా...ఎలా దీనిని పరిగణించాలి .....దేశం సరిహద్దులు అన్ని దేశాలకు వుంటాయి....కాని మన దేశానికి వేలాది సంవత్సరాల చరిత్ర వుంది మనం నమ్ముతామా...లేక విదేశీయులు ..చెప్పినట్లు....4000 వేల సంవత్సరాలకిందనే సృష్టి మొదలయ్యింది అనేవారికి ఇప్పుడు ప్రపంచం దొరుకుతున్న ...ఆనవాళ్ళు ఎలాంటి సమాదానం చెప్పాలి.....
దేశం అంటే సంస్కృతీ,వారసత్వ సంపద,,పురాతన మన చారిత్రక యుగపురుషులు.వేదాలు,ఉపనిషద్ లు ,మన గాధలు ఇవన్ని మన దేశానికి గుర్తింపు నిచ్చే ''ఆస్తులు ''
వాటిని గురుంచి తప్పుడుగా చదువుకుని సమస్యలకు మూలం ఇవే అనేలా చరిత్రని తప్పుడు గా రాసిన బ్రిటిష్ వారు....,వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కమ్యూనిస్ట్ లు ...దెశబక్తి లేకుండా...దేశం పైనే యుద్ధం ప్రకటించే లా చేస్తున్నారు.....
మనలని తల ఎత్తుకుని నిలబడేలా వున్నా మన చారిత్రక సంపదను ,మన శాస్త్రాలను ,వేదాలను ,అద్యయనం చేసి వాటిలోని అనేక విలువైన సమాచారాన్ని భారత్ ప్రజల ఆస్తిగా మలచవలసిన అవసరం వుంది ...

జాగో భారత్.......భారత్ మాతాకి జై Bala Krishna Cherupally



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML