జలయజ్ఞం...
ధనయజ్ఞమేనని....కాగ్ సంచలన నివేదిక.
కోటి ఎకరాల పేరిట 70 వేల కోట్లు ఖర్చు..23 లక్షల ఎకరాలే చూపిస్తున్నారే..
ఆయకట్టు అంతా కనికట్టే...వందల కోట్ల పనులు నిరర్థకమే
కాంట్రాక్టర్లకు అపరిమిత మేళ్లు...వారి అడుగులకు మడుగులొత్తారు
నిబంధనల మార్పు, అడ్డగోలు చెల్లింపులు...ఖజానాకు కనీసం 15 వేల కోట్ల నష్టం
....
2004-05 నుంచి 2011-12 వరకు, జలయజ్ఞం ధనయజ్ఞమేనని కాగ్ నిగ్గు తేల్చింది.
ఆయకట్టు కనికట్టేనని... 'మేళ్లు' జరిగింది కాంట్రాక్టర్లకేనని
స్పష్టంచేసింది.
Bala Krishna Cherupally

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment