What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 21 November 2014

"హరి భజన".....రచన :శ్రీ గంగ చౌదరి

హరి అను రెండక్షరాలు...ఆకలి వేళా అన్నము లాగ....
జీవన ప్రయాణంలో ఆత్మ మిత్రుడి లాగ.... రోగాలకి ఔషదం లాగ...
కష్టాలలో గొప్ప కవచం లాగ...నిరంతరం నిన్ను నీలో నుండే కాపాడే అద్భుతమైన శక్తి హరి భజన.....! విష్ణువు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు....ఎవరు తనని శ్రీహరి అని పిలుస్తారో... వారికి సర్వ దుఖాలు తొలగించడానికి.,అష్ట సంపదలు ఇవ్వడానికి.,ఇష్టకామ్యలను తీర్చడానికి... ఎల్లప్పుడు శేషయ్య పైన శంఖ చక్ర గద పద్మ హస్తుడై నిదుర వేళా కూడా విడువక భక్తులు పిలువగనే వారి ముంగిట గరుడ వాహనుడై వాలుటకు... సిద్ధముగా ఉంటాడు విశ్వాకారుడు లక్ష్మి మనోహరుడు శ్రీహరి...కావున అందరు చెప్పండి.....
ఓం హరి...శ్రీహరి..!! ఓం హరి...శ్రీహరి..!!
ఓం హరి...శ్రీహరి..!! ఓం హరి...శ్రీహరి..!!
----శ్రీ గంగ చౌదరి
 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML