విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అయ్యప్ప దుస్తులు ధరించవద్దంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫాం సర్వీసు ఉద్యోగులు మతపరమైన చిహ్నాలు ధరించవద్దని పోలీసుల మాన్యూవల్ స్పష్టం చేస్తోందని అందులో పేర్కొన్నారు.
.....
ఈ రకమైన ఉత్తర్వులు కేవలం హిందు మతస్తులకే వర్తింపజేస్తున్నారు. యూనిఫాం సర్వీసు ఉద్యోగులైన ముస్లింలకు ఎందుకు వర్తింప జేయడం లేదు..? @ జనబందు.
.....
ఈ రకమైన ఉత్తర్వులు కేవలం హిందు మతస్తులకే వర్తింపజేస్తున్నారు. యూనిఫాం సర్వీసు ఉద్యోగులైన ముస్లింలకు ఎందుకు వర్తింప జేయడం లేదు..? @ జనబందు.

No comments:
Post a Comment