What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 21 November 2014

మా పిల్లడు చదవ నంటున్నాడు, చెడు సావాసాలు పట్టెడు, నా భర్త తాగుబోతు, నేను ఏవిదముగా వీటినుండి బయటపడాలి ????

మా పిల్లడు చదవ నంటున్నాడు, చెడు సావాసాలు పట్టెడు, నా భర్త తాగుబోతు, నేను ఏవిదముగా వీటినుండి బయటపడాలి  ???? 

ప్రతిరోజూ ఉదయం  5 - 6 గంటల మద్యలో  నరసింహాష్టకం,  కాలభైరవాష్టకం   చదవండి. ప్రతి సోమవారం సాయంత్రం  10-11 గంటల మద్యలో  లేదా సాయంత్రం పూట ఒక స్టీలు గిన్నెలో నీరు పోసి, అందులో మందార పుష్పం  వేసి, ఆ పుష్పం చుట్టూ 4- వైపులా  4 -దీపాలు వెలిగించండి,  వాటికి నమస్కా రించండి,  మీ ఇష్టదైవాన్ని, కుల దైవాన్ని మనసులో ప్రార్దించండి, " దేవుడా నాభర్త తాగుడు మానాలి , నా కొడుకు బుద్ది మారి చదువుపై మనసు లగ్నం చేసి బాగా చదవాలని  దేవుని ప్రార్దిచండి . " 



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML