నా విశ్లేషణ : మోడీ ప్రధాని అయితే భారతావని
భాగుపడుతుంది, ఈ తెల్లవాళ్ళ, బ్రిటీషు వాళ్ళ , సంతతి నుండి, భారత దేశం
విముక్తి చెందుతుంది ???? ( plse like & share & spread )
* 2012 లో వచ్చిన 80,000 కోట్ల రూపాయల విదేశి పెట్టుబడులు. స్వదేశం లోని కేంద్ర ప్రభుత్వ లంచగొండి తనం వలన వెనక్కి పోయాయి. మీ దేశంలో పరిశ్రేమలు పెట్టి ఉద్యోగాలిస్తాం అని వచ్చిన కంపెనీ ల ని " మాకేంటి ???, నీ పెట్టుబడి విలువ ఎంత ??? మాకెంత ???? " అని తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం వలెనే కంపెనీ లు వెనక్కి వెళ్ళిపోయాయి. అవే పెట్టుబడులు కాని వచ్చి ఉంటె కనీసం 5,00,000 మంది నిరుద్యోగులకు, భారతీయులకు ఉద్యోగాలు దొరికేవి.
* "1,89,000 కోట్ల రూపాయలు" 2 జి, బొగ్గు స్కాం .... మొదలుగునవిలాంటి స్కాములువందల కొద్ది అవినీతి చేసిన ప్రభుత్వం. ఈ రోజు భారత దేశే ఆర్ధిక వ్యవస్థ దెబ్బతీసి ఒక డాలర్ విలువ = 62 రూపాయల తో సమానం గ తయారు చేసేయి. దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోయింది.
* భారత దేశే ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీసేసి, భారతీయులని " బిచ్చ గాళ్ళుగా మార్చి ", భారతీయులను విదేశాల కు బానిసలుగా, సరఫరా చేసే స్థాయికి దిగాజర్చడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అనిపిస్తోంది. ఈ ప్రక్రియకు జాతీయ మీడియా పూర్తి సహకారం కల్పిస్తోంది, దేశం లో జరిగిన ఆర్దిక నేరాల " లక్షల కోట్ల" గురించి జాతీయ మీడియా ప్రపంచానికి తెలియ నీయ లేదు, ఏ చిన్న విషయం పాకిస్తాన్ విషయం లో జరిగిన, అది పెద్దదిగా చేసి, ప్రపంచం దృష్టిలో , భారత్ దృష్టిలో , పాకిస్తాన్ ని దోషిగా చూపి, భారత్ కి పక్క లో బల్లెం ల " పాకిస్తాన్ ని తయారు చేసింది, రెండు దేశాల మద్య చిచ్చు పెరిగేల " జాతెయ మీడియా .
* కేవలం కాంగ్రెస్ పాలనలోనే రూపాయి విలువ పడిపోయినది, లక్షల కోట్ల కుంభ కోణాలు జరిగినవి, వీళ్ళ చచ్చుతనాన్ని చూసి అనేక మార్లు పాకిస్తాన్ భారత సైనికుల తలలు నరికింది, చైనా ఆక్రమణకు వచ్చింది, కాంగ్రెస్ పాలనలోనే రైతుల ఆత్మా హత్యలు శాతం పెరిగింది ." ఇవన్ని నీను చెప్పినవి కాదు ". మీరు పరిశీలించిన ఆ లెక్కల సర్వేల సారం మీకు అర్ధం అవుతుంది . కేవలం రోజుకి 30 రూపాయలతో కుటుంబం మొత్తం, దర్జాగా బ్రతకచ్చు అని చెప్పిన మన్మోహన్ గారు, పేదరికం ఒక మానసిక రోగం అని చెప్పిన రాహుల్ గాంధీ గారు, ఈ దేశాన్ని మీ చేతులతో సగం మట్టి పాలు చేసేరు .
చెప్పాలంటే చాల ఉంది చెప్పే ఓపిక లేక కొంత వలకే చెప్పెను . మీరు అర్ధం చేసుకోకలరని భావిస్తాను.( జై భారత్. జై హింద్ .)

No comments:
Post a Comment