భగవన్నామాలలో అర్ధశక్తి ,శబ్ద శక్తి మేళవించిన మంత్ర శక్తి గర్భితమై ఉంటుంది. భగవానుని ప్రతి నామము మధురం. శ్రవణ,మనన, ఉచ్ఛారణ, కీర్తనలకు అనువైన ఆనంద ఘనస్వరూపమే భగవన్నామము. నామము పరమాత్ముని శబ్దావతారం.నిత్య నామస్మరణ చేత తొలుత పాపములు నశించి, అటుపై భగవ్ద్ప్రేమ జనించి, దివ్యగుణములు మనలో వృద్ధి చెంది,క్రమంగా పరమాత్మునితో తన్మయులమై కేవలత్త్వాన్ని పొందగలము.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment