
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 October 2015
శ్రీమహావిష్ణువుకు ప్రీతికలిగించే సేవ ఏదో మీకు తెలుసా ?
శ్రీమహావిష్ణువుకు ప్రీతికలిగించే సేవ ఏదో మీకు తెలుసా ?
విష్ణుమూర్తికి అలంకారసేవ అంటే ఎంతో ప్రీతి. విష్ణువు అలంకారప్రియుడు. శివుడు జలప్రియుడు అని శాస్త్రం. ఏనాడైనా శ్రీమహావిష్ణువు అలంకారానికి సుగంధభరిత పుష్ప మాలలు, చందనం, కస్తూరి, జవ్వాది, పునుగు వంటి ద్రవ్యాలు, వెండి, బంగారం, రత్నాలు పొదిగిన ఆభరణాలు సమర్పిస్తే విష్ణువు ప్రీతి చెందుతాడు. ఇవి ఏవిలేక పోయినా భక్తితో తులసి దళం సమర్పించినా ఆయన అనుగ్రహిస్తాడు. గంధము, ఫలము, పట్టుపీతాంబరాలు,ఛైత్ర, మాఘ, కార్తీక మాసాలలో శుక్లపక్షం పుష్యమీ నక్షత్రం ఉన్ననాడు శ్రీమహావిష్ణువుకు సమర్పించటం వల్ల నూరురెట్లు ఫలం కలుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment