What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 October 2015

దేవాలయంలో ధనం, బంగారం దొరికితే ఏం చేయాలి ?

దేవాలయంలో ధనం, బంగారం దొరికితే ఏం చేయాలి ?


 దేవాలయంలో ధనం, బంగారం దొరికితే ఆ స్వామికే సమర్పించాలి లేదా వృద్ధులు, అంగవైకల్యం కలవారికి ఇచ్చివేయాలి. ఈ రెండుయు కానప్పుడు ఆ ధనాన్ని దేవాలయములు, అన్న సంతర్పణ, తీర్థయాత్రలకు వెళ్ళేవారికి ఖర్చులకివ్వటం, ఏదైనా పుణ్యక్షేత్రంలో అన్నదానానికి విరాళంగా ఇవ్వటం వంటివి చేయాలని శాస్త్రం చెప్తొంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML