What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 11 March 2015

పితృ కార్యాలు పవిత్రం అయినప్పుడు, మైల ఎందుకు ??? ఎందుకు దూరంగా ఉంచుతారు, మన హిందువులలో ????


పితృ కార్యాలు పవిత్రం అయినప్పుడు, మైల ఎందుకు ??? ఎందుకు దూరంగా ఉంచుతారు, మన హిందువులలో ????

పితృ కార్యాలు పవిత్రం కనుకనే నియమాలు అవసరం. పవిత్రత ఉండాలంటే నియమాలు తప్పనిసరిగా ఉండాలి . కాబట్టి 12 రోజులు నియమాలు పాటించాలి . 13 వ రోజు నియమాలు ఉండవు .

10 వ రోజు ఇన్ద్రియాలకి

11 వ రోజు మనస్సుకి

12 వ రోజు బుద్దికి ప్రతీకలు .





No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML