ప్రయాణముకు బయలుదేరేముందు నిత్యం పఠించవలసిన హనుమ స్తోత్రం
హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశొక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవదర్పహ
ద్వాదశైతాని నామాని కపీంద్రశ్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్య్తం యాత్రకాలేవిశేషతః
తశ్యమృత్యుర్ భయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ ||
No comments:
Post a Comment