ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Wednesday, 11 March 2015
విష్ణు షోడశ నామ స్తోత్రం
విష్ణు షోడశ నామ స్తోత్రం
ఔషధేచింతయేద్విష్ణుం భోజనేచ జనార్దనం!
శయనే పద్మనాభంచ వివాహేచ ప్రజాపతిం!!
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసేచ త్రివిక్రమం!
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే!!
దుస్వప్నేస్మర గోవిందం సంకటే మధుసూదనం!
కాననే నారసింహంచ పావకే జలశాయినం!!
జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం!
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం!!
షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్!
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment