What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 2 October 2013

దానగుణం

నిన్న నేను ట్రైన్ లొ ప్రయానిస్తున్నపుడు

ఒక బిక్షగాడు అన్యమత ప్రార్దనతొ కూడిన పాటను పాడుతూ అడుక్కుంటున్నాడు

ఐతే అదే మతానికి చెందిన ఒక ఆవిడ దగ్గర చిల్లర లేకపొవడంతొ తన దగ్గర ఉన్న నొటు అతనికి ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకుంది

నేను యే మతాన్ని  కించపరచడం లేదు కాని మనం అలా ఎందుకు దానం చేయలేకపొతున్నాం    ???

 

 

మన మతానికి చెందిన పాటలు పాడినపుడు అన్యమతస్తులు దానం చేయనపుడు

మనం అన్యమత పాటలు పాడుతూ యాచించేవానికి కూడా దానం చేస్తున్నాం   

అది మన సహృదయానికి చిన్న ఉదాహరణ 

 

నా మనవి ఒకటే   అపాత్రా దానం చేయకండి

గుడ్డి వారికి  అవిటివారికి  దానం చేయండి


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML