మనిషి మృగంలా మారుతున్నాడు
భూత దయ లేకుండా పశువులా ప్రవర్తిస్తున్నాడు
ఒకప్పుడు బియ్యపు పిండితొ ముగ్గు వెసేవారు వాటికి ఆహారం అందుతుందని
ఇంట్లొకి చీమలు వస్తే పసుపు నీళ్లు చల్లేవాడు అవి వెల్లిపొయేవి
కాని నేడు చీమలమందుతొ వాటిని చంపేస్తున్నాడు
దొమలు రాకుండా దొమతెరలు వాడే వారు సాంబ్రాని వేసేవారు
కాని నేడు మస్కిటొ బ్యాట్ తొ మాడ్చి చంపేస్తున్నరు
ఎలుకలు వుంటే పిల్లుల్ని పెంచేవాడు
కాని నేడు రాట్ స్టికింగ్ గం ని వాడుతున్నడు
బొద్దింకలు రాకుండా ఇంటిని శుబ్రంగా ఉంచేవాడు
కాని నేడు రాట్ కిల్ల్ వాడుతున్నడు
పాములు కనపడితే దండం పెట్టడం వలన వెల్లిపొయెది
కాని నేడు చంపకుండా వదలడంలేదు
ప్రతీ ఇంట్లొ ఆవులుండెవి
నేడు ఇంటికి ఆవు వస్తే ఏదైనా తినేవి పెట్టకుండా కొడుతున్నడు
ఇలా కలికాలంలొ మానవుడు మనిషి (మనీ + షి ) ల మౄగంలా తయారయ్యడు
వెంకటెష్ పొరండ్ల
No comments:
Post a Comment