What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 13 October 2013

శమీ (జమ్మి) చెట్టు పూజ ఎందుకు చేస్తారో తెలుసా ?

..జమ్మి ఆకుకు అణుధార్మిక శక్తిని కాపాడే శక్తి వుంది. కనుకనే అజ్ఞాతవాస సమయంలో పాండవులు అత్యంత శక్తివంతమైన తమ అస్త్రశస్త్రాలను (అణ్వాయుధాలు) జమ్మిచెట్టుపై భద్రపరచి వెళతారు. ఒక సంవత్సరకాలం అజ్ఞాతవాసం ముగిసిన తరువాత శక్తిని కోల్పోకుండా వున్న ఆ ఆయుధాలను తీసుకుని, శత్రువులైన కౌరవులను వాటి సహాయంతో ఓడిస్తారు.
ఈ రోజు విజయదశమి సందర్భంగా శక్తిపూజ చేయడం మన ఆచారం, అందులో భాగంగానే ఆయుధ పూజతోబాటు శమీ పూజ కూడా చేస్తాము.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML