ఈ రోజు శ్రీరామ నవమి...
నారద మహర్షి శాపము విష్ణు మూర్తి కి ఉంది., అది భార్య వియోగం గురుంచి., అది రామ అవతరం లో జరిగింది.
ఈ శాపాన్ని జాతకములో ఎలా చూడాలి :
గురు గ్రహము గురువులని, మహర్షులనీ etc చూపిస్తుంది. రెండు అంతకంటే ఎక్కువ సహజ పాప గ్రహాలు గురుగ్రహాన్ని చూసినప్పుడు అది గురు శాపము అవుతుంది. అక్కడ ఆత్మకారకుడు లేదా అష్టమాధిపతి involve అయితే అది పూర్వ జన్మ నుంచి వచ్చినట్టు..
శ్రీరాముని జాతకము లో గురు గ్రహాన్ని కుజ, శని చూస్తున్నారు.. కనుక ఆయన జాతకము లో దీని వలన భార్య వియోగం జరిగినది. ఇక్కడ శని 4వ స్థానము నుంచి చూడటము వలన , ఈ భార్య వియోగము తల్లి(4) /పనిమనిషి ( శని ) వలన మొదలు ఐనది .
ఇటువంటి శాపాలు జన్మ జాతకములో ఉంటే సాధారణ రెమిడీస్ పనిచేయవు .
కనుక శ్రీరాముడు లంకకు వెళ్లేముందు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించటము జరిగినది (శివ మహా పురాణము), కొంతమంది దీనిమీద వేరే అభిప్రాయము చెపుతారు . అది వేరే విషయము.
రామేశ్వర జ్యోతిర్లింగం ఎందుకు ? చంద్రుడినుంచి కేంద్రం, ఆరూఢ లగ్నం నుంచి కోణము అయ్యే స్థానము , (మరి కృష్ణుడికి.. సోమనాధ జ్యోతిర్లింగం ?)
for better way of lord Sri Rama chart astrolgy understaning
( మా గురువుల ఉపదేశము నుంచి , శ్రీరామ నవమి శుభాకాంక్షలు తో... శ్రీరామజయం...🙏 )

No comments:
Post a Comment