
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 28 March 2016
ఓ మనిషి ఇది నీ కొరకే.
నీ దగ్గర నైపుణ్యత ఉన్నప్పుడు, మీ MD/GM/....etc వంటి అధికారులు నిన్ను ఉద్యోగం నుండి తీసివేసిన పెద్దగ బాధ పడనక్కర్లేదు. ఎందుకంటే నిప్పు ఎక్కడున్నా మండుతూనే ఉంటుంది, ఎటువైపు తిప్పినా పైకి ఎగసి పడుతుంది . పెద్ద కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా, ఏ ఉద్యోగం అయినా నెలకు ఒక సారే జీతం ఇస్తాడు, కాని రెండు సార్లు కాదు, ఎక్కడయినా రోజుకు 8- గంటలు పనిచేయాలి, అటువంటప్పుడు ఎక్కడ పని చేస్తే ఏమిటి ???? (నిప్పును వంట వండటానికి వాడుకోవచ్చు, సరిగ్గా వాడుకుంటే మంచి ఆహారాన్ని తయారుచేసుకుని కడుపు నిండా తింటావు, అదే నిప్పు వాడుకోవటం రానప్పుడు నీ చేతిని, నీవే కాల్చుకుంటావు. అలాగే, మంచి ఉద్యోగిని పనిచేయిన్చుకోవటం, చేయించుకోలేక పోవటం GM/MD..etc ల పై ఆధారపడి ఉంటుంది. రెండిటి వల్ల నష్టపోయేది GM/MD లే .) ఉద్యోగికి ఏమి కాదు, ఎందుకంటే వాడు ఎక్కడో అక్కడ పని చేసుకుంటూ బ్రతికేస్తాడు. పని చేసేవాడు ఎక్కడయినా పని చేస్తాడు. పని చేయకుండా చాడి లు చెప్పే వాడు, ఎక్కడున్నా అదే పని చేస్తాడు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment