What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 9 July 2015

శని వారం, శతభిషా నక్షత్రం, రోజు పాటించ వలసినవి ????



శని వారం, శతభిషా నక్షత్రం, రోజు పాటించ వలసినవి ????




శని వారం, శతభిషా నక్షత్రం రెండు కలిసిన రోజు . రాహు కాలం మరి మంచిది. ఈ రోజు నాగ దోషం, సర్ప దోషం ఉన్నవారు మినుములు , దానం ఇవ్వండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ( లేదా ) దర్భను తెచ్చి సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి, అందులో దర్భ కాల్చి , ఇంట్లో ఉన్నవారు ఆ కాల్చిన భస్మాన్ని నెయ్యిలో కలిపి తిలకం లా ధరించిన దోషం తోలుగును .

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML