అమెరికాలోని
డల్లాస్, టెక్సాస్ లో గురుకుల పాఠశాల ! ప్రస్తుత కాలంలో ఆ దేశంలోని పాఠశాల
లు విమర్శలను ఎదుర్కుంటుంటే, గురుకుల పాఠాశాలలు వారిని ఎంతో
ఆకర్షిస్తున్నాయి.
ఒక పాఠశాలలోని అధ్యాపకుడు(Public school teacher) ర్యానండి గ్రిబ్బిన్ ఈ విధం గా చెప్పారు: గురుకుల పాఠశాలలో చదివినవారు సమాజంలో మంచి విద్యావంతులుగా ఉంటారు. గణితం, ఆంగ్లం, చరిత్ర వంటి వాటిలో జ్ఞానంతో పాటు వారికి దేవునితో ఉండే సంబంధం గురించి తెలిసిఉంటుంది. వాళ్ళకి యాంత్రిక అస్తువులు అవసరం లేదు, వాళ్ళకి ఎంతో మానసిక బలం ఉంటుంది. ఎటువంతి పరిస్థితుల్లో అయినా, ఎక్కడ నివసించడానికి అయినా తయారుగా ఉండే ఇద్దరు పిల్లలని చూశాను. వళ్ళు బద్ధకస్తులు కాదు. ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా ఉంటారు. గురుకుల పాఠశాలలో సంస్కృతం ముఖ్యమైన భాష ! ఎందుకంటే సంస్కృతం నుంచే ఎన్నో భాషలు వచ్చాయి కాబట్టి !
మొత్తం ఇక్కడ చదవండి: http://back2godhead.com/ gurukul-spiritual-education /
మన భారత దేశంలో కూడా ఇలాంటి విద్యా వ్యవస్థ ఉంటే సమాజం ఎంతో బావుంటుంది.
ఒక పాఠశాలలోని అధ్యాపకుడు(Public school teacher) ర్యానండి గ్రిబ్బిన్ ఈ విధం గా చెప్పారు: గురుకుల పాఠశాలలో చదివినవారు సమాజంలో మంచి విద్యావంతులుగా ఉంటారు. గణితం, ఆంగ్లం, చరిత్ర వంటి వాటిలో జ్ఞానంతో పాటు వారికి దేవునితో ఉండే సంబంధం గురించి తెలిసిఉంటుంది. వాళ్ళకి యాంత్రిక అస్తువులు అవసరం లేదు, వాళ్ళకి ఎంతో మానసిక బలం ఉంటుంది. ఎటువంతి పరిస్థితుల్లో అయినా, ఎక్కడ నివసించడానికి అయినా తయారుగా ఉండే ఇద్దరు పిల్లలని చూశాను. వళ్ళు బద్ధకస్తులు కాదు. ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా ఉంటారు. గురుకుల పాఠశాలలో సంస్కృతం ముఖ్యమైన భాష ! ఎందుకంటే సంస్కృతం నుంచే ఎన్నో భాషలు వచ్చాయి కాబట్టి !
మొత్తం ఇక్కడ చదవండి: http://back2godhead.com/
మన భారత దేశంలో కూడా ఇలాంటి విద్యా వ్యవస్థ ఉంటే సమాజం ఎంతో బావుంటుంది.

No comments:
Post a Comment