What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 24 May 2013

మాఘ శుధ్ధ ఏకాదశి నాడు ఉపవాస౦ ఉ౦డి జాగరణ చేసిన వారు మరునాడు అనగా మాఘశుధ్ధ ద్వాదశి నాడు మరలా విష్ణు పూజ చేసి పారణ చేసుకోవాలి. ముఖ్య౦గా ఈ ద్వాదశినాడు తిలలతో విష్ణుపూజ, నువ్వులు కలిపిన పదార్ధాలు నైవేద్య౦, తిలల తైల౦తో దీపదాన౦, తిలహోమ౦, తిలదాన౦, తిలభక్షణ౦, చాలా ప్రసిధ్ధి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML