భరతమాత
కోసం త్యాగం చేసిన వీరులు ఎందరో ఉన్నారు. వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.
కాని కొంతమంది యువకులకు విదేశీయులను ఆదర్శంగా తీసుకోవడం ఒక ఫ్యాషన్.
విదేశీయులలో మంచి ఉంటే తీసుకోవడం లో తప్పు లేదు కాని అదే యువతకు మన భరతమాత
కోసం తమ జీవితాలనే బలిచ్చిన వీరుల గురించి అసలు తెలియదు.
ముందు మన జాతీయవాదులను గౌరవంచండి. స్వాభిమానాన్ని పెంచుకోండి !
భారత్ మాతా కి జై !
ముందు మన జాతీయవాదులను గౌరవంచండి. స్వాభిమానాన్ని పెంచుకోండి !
భారత్ మాతా కి జై !

No comments:
Post a Comment