నిజమైన భారత దేశ చరిత్ర ను తెలుసుకోవడం ప్రతి ఒక దేశ భక్తుడి బాధ్యత !
నేను హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నపుడు ఒక సౌదీ అరేబియా విద్యార్ధి నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు:"భారత దేశం లో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు? " నేను అన్నాను "నువు అడగదలుచుకున్నది ఏమిటి?"
ఆ విధ్యార్ఢి ఈ విధంగా చెప్పాడు: "రియాద్ లో మా విశ్వవిద్యాలయం లో జరిగిన పరిశొధనలో ఎక్కడ ఇస్లాం ప్రవేశిస్తే ఆ దేశం 100% ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది అని తెలుసుకున్నను. ఉదా: ఇరాన్ ఒక జొరాస్ట్రియన్(మతం) దేశం, కాని ఇస్లామిక్ దండయాత్ర జరిగిన తరువాత అక్కడ జనాభ మొత్తం 100% ఇస్లాం లోకి మారిపోయారు, 17 సంవత్సరాలలో ఇరాక్ కూడా ఇస్లామిక్ దేశం గా మారిపోయింది, 21 సంవత్సరాలలో ఈజిప్ట్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. అలాగే క్రైస్తవ మతం కూడా అలానే ఐరోపా లో 50 సంవత్సరాలలో వ్యాపించింది. కాని భారత దేశం మాత్రం 800 సంవత్సరాలు ముస్లిం పాలన లో, 200 సంవత్సరాలు బ్రిటీషు(క్రైస్తవ) పాలనలో ఉంది. కాని ఇంకా భారత దేశం లో 80% హిందువులు ఎలా ఉన్నారు?"
నా సమాధానం: మన దేశం పై దండ యాత్ర చేసిన విదేశీయులతో మనం ఎన్నో యుధ్ధాలలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మన పూర్వీకులు పోరాటాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వారి తుది శ్వాస వరకు పొరాటం చేశారు.
-సుబ్రమణియన్ స్వామి

No comments:
Post a Comment