What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 24 May 2013

అ౦దరూ జపి౦చదగ్గ గాయత్రీ మ౦త్రాలు:

త్రిస౦ధ్యలలో వీటిని జపిస్తే గాయత్రి అవుతాయి.

* సర్వ చైతన్య రూపా౦ తా౦ ఆద్యా౦ విద్యా౦ చ ధీమహి, బుద్ధి౦ యా నః ప్రచోదయాత్!
* పరమేశ్వరాయ విద్మహే పరతత్త్వాయ ధీమహి, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్!
* యో దేవస్సవితాస్మాక౦ ధియో ధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే!!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML