ముస్లిం చిత్రకారులు అదీ మన భారత దేశం లొ పుట్టిన వారు ( హుస్సేన్, అక్రం, ......) హిందూ దేవుళ్ళను అసభ్యంగా ఎలా చిత్రీకరిస్తారు వారు వారి మహమ్మద్ నొ లేక మరొ మతం వారినొ అలా చిత్రికరించవచ్చు కాదా ? అలా చిత్రీకరించే దమ్ము ధైర్యం వారికున్నాయా ? కళలకు స్వేచ్చ నివ్వాలనే సెక్యులర్ వాదులు కూడా ఈ వాదనను ఎందుకు సమర్ధించరు ? ఒక్క హిందువుల మనోభావాను కించపరచటమే కళా స్వేచ్చా ? ఇట్ల హిందువల మనో భావాలను కించపరిచి హిందూ దేశంలోనే కోట్లకు పడనెత్తి చివరికి ఈ దేశాన్ని కాలదన్ని మరో దేశ పౌరసత్వం తీసుకున్న ఎం.ఎఫ్ . హుస్సేన్ దేశ ద్రోహి కాడా.. ? ఈ ఆక్రం ఇప్పుడు అదే తోవలో హిందూ దేవుళ్ళను కించపరుస్తూ చిత్రం గీసిన దానికి ఎటువంటి శిక్ష వెయ్యాలి ? ఇటువంటి చిత్రకారులకి ముస్లిములు ఎటువంటి శిక్ష వేస్తారో అటువంటిదే ఈ ముస్లిం చిత్రకారునికి కూడా వెయ్యాలా ...?

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment