వరంగల్ జిల్లా లో పరకాల లో అతి పురాతన మయిన ఆలయం గా ప్రసిద్ది కి ఎక్కినా శ్రీ భవానీ కుంకుమేస్వర స్వామికి ప్రతి ఏటా శివరాత్రి పూజలు, సుబ్రమణ్య షష్టి ఉత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగును. అందులో భాగం గా సోమ వారం స్వామి వారి కళ్యాణ మహోచ్చవం, మంగళ వారం మహా లింగ అర్చన , వృషభ వాహన సేవ , బుధ వారము నాక బలి, చతుర్వేద పారాయణము, ఆశ్వ వాహన సేవ, గురువారము సహస్రలింగ అర్చన, గజవాహన సేవ , శుక్రవారము అన్నపుజ, ద్వాజావరోహణ కార్యక్రమాలు జరుగును

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment