అయ్యా నాకు నా జన్మ నక్షత్రము తెలియదు ?? నీను ఎప్పుడు పుట్టేనో తెలియదు, నా జాతకము నీను ఎలా తెలుసుకోకలను ? ఎంతో మందిని అడిగేను తెలియదు అన్నారు. దయ చేసి తెలుపకలరు .
ఎవరి జన్మ నక్షత్రం అయినా మనము తెలుసుకో గలిగే పరిజ్ఞానము మనకు మన జ్యోతిష్య శాస్త్రం, అందించినది. కాని ఇక్కడ మీ జీవితములో జరిగిన సంఘటనల పై ఆధారపడి ఉంటుంది, ఈ ప్రశ్నే కు జవాబు.
మీ జీవితములో జరిగిన అతి దురదృష్టకరమైన, దరిద్రమయిన, జీవితములో అంతకన్నా ఎక్కువ బాధ పాడనీ సంఘటనలు ఏ రోజు జరిగిన ఓ, అటువంటి సంఘటనల వివరాలు 3- రోజులవి, వివరాలు ( ఉదా :: తండ్రి మరణం, తినటానికి కూడా అన్నం లేకపోవటం.... అతి నిక్రుస్టమయిన పరిస్థితి.... ) , మరియు
మీ జీవితములో జరిగిన అతి ఆనంద కరమయిన సంఘటనలు 3- రోజులవి, వివరాలు ( ఉదా :: ప్రమాదాల నుండి బయట పడటం, ......)
మీరు తెలిపిన ఈ 6- రోజుల వివరాలు, మీ జీవితములో మరిచి పోలేనివి అయి ఉండాలి.
ఈ వివరాలు తెలియచేయ కలిగిన మీ జన్మ నక్షత్రములు, రాసులు , వివరాలు తెలియ చేయుట చాల సులభము.
ధర్మ శాస్త్రానికి సాద్యం కానిది ఏది లేదు .

No comments:
Post a Comment