సుభ మణ్యేశ్వరుడు ::
పార్వతి పరమేశ్వరుల పుత్రుడయిన కుమారా స్వామి, తారకాసురుడు అనే లోక రాక్షసుడిని సంహరించటం కోసం జన్మించిన వాడు. తనను భక్తితో కొలిచే వారికి నాయకత్వ సిద్ది , విజయ ప్రాప్తి , వ్యాధి నివారణ , సంతాన సాఫల్యం, భుప్రాప్తి శీఘ్రం గా కలుగును . " మార్గ శిర సుద్ధ షష్టి తిధి నాడు సుబ్రమణ్యేశ్వరుని, జపం చేసినా, లేక పూజించిన వారికి సకల శుభాలు కలుగును. కృత్తికా నక్షత్రము నందు జన్మించుట వలన కార్తికేయుడని, రెల్లుపొదలో పుట్టినందువల్ల శరణ భవుడని, ఆరు ముఖాలు ఉండుట వలన, షణ్ముఖుడు , ఇంకా స్కన్దుడని, సేనాని అని , సుబ్రమణ్యేశ్వరు డని నామములతో పిలుస్తారు భక్తులు .
ఈయనకు శ్రీవల్లి , దేవసేన అను రెండు పేరులు కల భార్య కలదు . సుబ్రమణ్యేశ్వరు ని వాహనము నెమలి , 6- ముఖాలతో , 8 -భుజాలతో, అపార ఆయుధాలతో దర్సనం ఇచ్చే కార్తికేయుడు, మార్గశిర శుద్ద షష్టి నాడు, మాత్రము సర్ప రూపమున దర్శనము ఇస్తాడు. మార్గశిర శుద్ద షష్టి నాడు ఈయనను సర్ప రూపమున ప్రార్ధించి, పుట్టలో పాలు పోసిన కోరిన కోరికలు నేర వేరునని అంటారు .
తమిళ నాడులో = పళని లోని సుబ్రమణ్యేశ్వర ఆలయము
ఆంధ్ర ప్రదేశ్ లోని = మోపిదేవి ఆలయము
తిరుపతి, స్కంద గిరి, వంటి ఆలయాలలో సుబ్రమణ్యేశ్వరు ని ఆరాధనలు జరుగును

No comments:
Post a Comment