సంతాన మును ప్రసాదించు దేవుడు నవులూరు నాగేంద్రుడు
గుంటూరు జిల్లా మంగళ గిరి మండలం నవులూరు గ్రామం లోని, శ్రీ పుట్ట నాగేంద్ర స్వామీ ఆలయం, మత సామరస్యానికి అద్దం పడుతోంది . మంగళ గిరి రైల్వే స్టేషన్ సమీపం లోని, మామిడి తోటలో ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం, నవులూరు పుట్ట తోటగా పేరు పొందింది. ఈ ఆలయ ప్రాంగణములో పుట్టా ఉంటె, గర్భగుడి బయట జెండా చెట్టు ఉంది . హిందువులు నాగేంద్ర స్వామి పేరును, ముస్లిం లు నాగుల్ మీరా పేరు తో పుజిస్తారు. ఈ నాగేన్ద్రుడికి సంతాన ప్రదాతగా విశేష ప్రాచుర్యం ఉన్నది . ప్రతి ఆదివారము పాల పొంగళ్ళు, ప్రదక్షిణలు , పుట్టు వెంట్రుకలు , పోగులు కుట్టటం, అన్న ప్రాసన వంటి మొక్కులు జరుగుతూ ఉండును. నాగుల చవితి , సుబ్రహ్మణ్య షష్టి వంటి మంచి రోజులలో విశేష పూజలు జరుగును .

No comments:
Post a Comment