భక్తీ విధానమును బట్టి ఎన్ని విధాలుగా విభాగించ వచ్చు ?? అలా విభజించే విధానములు ఉన్నాయా ?? తెలుపకలరు ??
భక్తీ అంటే ఆరాధన, ప్రార్ధన, నామ స్మరణ, ధ్యానము, అన్నిటికంటే ముందు భగవంతుని పై నమ్మకము. అయిన మీరు అడిగేరు కాబట్టి , నాకున్న పరిజ్ఞానము మేరకు, భక్తిని ఈ క్రింది విధాలుగా విభజించ వచ్చు
భాగవతము ప్రకారం :: శ్రవణ, కీర్తన, అర్చన, భక్తులచే నిగ్రహం, బాహ్యేన్ద్రియ సద్వినియోగము, స్మరణ, భక్తీ చే మనస్సంయమనం, పాదసేవ, వందన భక్తులచే అహంకార నాశనము, దాస్య భక్తీ చే సేవా భావము, సఖ్య భక్తీ చే ఏకాత్మత, ఆత్మా నివేదన భక్తిచే బుద్ది భక్తునికి లభిస్తాయి.

No comments:
Post a Comment