బైబిల్ అంత వెతికినా మేకు అక్కడ నేను భగవంతుడనని కనిపించదు.
జీసస్ ఏమి చెప్పాడంటే నేను భగవంతుడను కాను, నేను మీవలె
భగవంతుని బిడ్డను అని చెప్పెను.
కురాన్ బిబెల్ అంత వెతికినా మేకు అక్కడ నేను భగవంతుడనని కనిపించదు.
అల్లా: ఏమి చెప్పాడంటే నేను భగవంతుడను కాను, నేను భగవంతుని సేవకుడను
కానీ శ్రీ కృష్ణుడు భగవత్ గీత లో నేనే సర్వాంతర్యామిని నేనే భగవంతుడను
ఈ విశ్వమున అంతయు నావలనే నడుచుచున్నది. అని చెప్పెను .
కాబట్టి హిందువులారా నిజామైన భగవంతుని వదలి పాడవకండి.
నిజామైన భగవంతుడు శక్తికి మూలం
No comments:
Post a Comment