What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label ఆరోగ్యమే మహా భాగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యమే మహా భాగ్యం. Show all posts

Monday, 5 August 2013

ఆయుర్వేదం : ఆయుర్వేదం : నడుం నెప్పి


 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.

 

ఆయుర్వేదం :  నడుం నెప్పి

1.ఒక రోజంతా కర్జురపు పళ్ళను నీటిలో నాన  పెట్టి, అనంతరం పిసికి పిప్పి చేసి, ఆ  నీటిని తాగుతుంటే నడుం నెప్పి నెమ్మదిగా తగ్గి పోతుంది
2.ఒక నెల పాటు  రోజు  మూడు పూటలా , కొద్దిగా  కర్జురాలు తిని, ఒక కప్పుడు వేడి నీళ్ళు తాగిన తగును

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg

Read More

ఆయుర్వేదం : హిస్టీరియా ( అజ్ఞాత మూర్చ )

 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.

హిస్టీరియా ( అజ్ఞాత మూర్చ )

1.సప్త ముఖి రుద్రాక్ష ధరించిన
2.జాతి రుద్రాక్షను, చిన్నది  నిత్యం నోటిలో ఉంచుకోవాలి, అవసరం అయినప్పుడు ఉంచుకున్న పరవాలేదు

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

ఆయుర్వేదం : ఒళ్ళు మంటలు

 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.


ఒళ్ళు మంటలు

1.ముల్లంగి రసం ఒక గ్లాసు తాగిన ఒళ్ళు మంటలు  తగ్గును


http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

ఆయుర్వేదం : బాలింతల పాల సమృద్ది కి


 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.




బాలింతల పాల   సమృద్ది కి

1.రోజు  కాకరకాయ, దొండకాయ ,వండి తినాలి

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

ఆయుర్వేదం : ఒళ్ళు చేయుటకు , లావు అగుటకు


 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.
 

ఒళ్ళు చేయుటకు , లావు అగుటకు

1.అరటి పళ్ళు ఎక్కువ తినాలి
2.ప్రతి రోజు గంజి అన్నం మాత్రమే తిని, మేలుకు వచ్చే వరకు పడుకోవాలి 
3.రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో, 2 చెంచాల తేనే వేసుకుని తాగి  పాడుకోవాలి

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

ఆయుర్వేదం : వడదెబ్బ విరుగుడు


 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.

 

వడదెబ్బ విరుగుడు

1.నీరుల్లి పాయ దగ్గర ఉంచుకోవాలి
2.నీరుల్లి  రసం వంటికి రాసిన వడ దెబ్బ తీవ్రత తగ్గును


http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg

Read More

ఆయుర్వేదం : బ్లడ్ ప్రెషర్ తగ్గేందుకు

 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.


బ్లడ్ ప్రెషర్ తగ్గేందుకు

ప్రతి రోజు ఒక సారి   భోజనం ముందర ఒక సారి,2 లేక 3 వెల్లుల్లి రేకులు కస బిస నమిలి మింగి అప్పుడు అన్నం తినాలి

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

ఆయుర్వేదం : అనారోగ్యం రాకుండా ఉండటానికి

 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.




అనారోగ్యం రాకుండా ఉండటానికి

ప్రతి రోజు సాయంత్రం పొగడ చెట్టు నీడలో ఒక గంట కూర్చున్న అనారోగ్యం ఉండదు
పొద్దున్నే ( పర గడుపునే ) ఆయిల్ పుల్లింగ్ చేయాలి

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

Thursday, 1 August 2013

ఆయుర్వేదం అతిదాహం

 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.

 అతి దాహం

25 ml   ధనియాల కషాయం లో తగినంత పంచదార  కలుపుకుని సేవించాలి

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

ఆయుర్వేదం: అరుచి ( రుచి తెలియక పోవుట )

 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.


అరుచి  ( రుచి తెలియక పోవుట )

నిమ్మరసం, అల్లం రసం తేనే కలిపి ప్రాతః కాలం లో తీసుకున్న
నిమ్మ రసంతో జీలకర్ర కలిపి తీసుకున్న
అల్లం రసం తేనే కలిపి తీసుకున్న
అరుచి పోవును

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

ఆయుర్వేదం : అతిసారం

 ఆయుర్వేదం :
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ( World Health Organisation - WHO) చేత ప్రపంచం లో నే మొట్ట మొదటి "The First Medical Book in the World  " బుక్ గా పేరు  పొంది " అతి పురాతన భారతీయ  వేదాలకు,  శాస్త్రీయత  చేకూర్చిన వేద- భాగాలలో, ఆయుర్వేదం  కూడ   ఒకటి .
2. ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా, పూర్తి  ప్రకృతి  సహజసిద్ద మైన పదార్ధాలతో చక్కటి వైద్య  ప్రక్రియలను అందిస్తున్న మన ఆయుర్వేదం ఒక్క " హిందూ ధర్మం"లో తప్ప మరి ఏ ఇతర మతాలలో లేకపోవడం మనం గర్వించ తగ్గ విషయం.
3. 5000 సం ॥ క్రితమే ఆయుర్వేద ము వాడుకలో   ఉన్నట్టు ఆధారాలు ఉన్నవి. దీనిని బట్టి ప్రపంచం లోని అన్ని వైద్య శాస్త్రాలలో కి అత్యుత్తమ శాస్త్రం మన హిందూ ధర్మం లో ఉన్నది.

అతిసారం

1.వేప చెట్టు పట్టా కషాయం సేవించినను
2.నేరేడు పట్టా కషాయం సేవించినను
3.మిరియాల పొడి నేటితో ఉడికించి, సేవించినను
అతిసారం  పోవును

http://www.keralacanoetourism.com/images/ayurved_god.jpg
Read More

Monday, 29 July 2013

మధ్యచెవి సమస్యలు వినిపించుకోండి...!*

మధ్యచెవి సమస్యలు వినిపించుకోండి...!*
~~~~~~~~~~~~~~~~~~
పంచేంద్రియాల్లో కంటి తర్వాత అత్యంత ఉపయోగకరమైన అవయవం చెవే. కీలకమైన మన చెవులకు వచ్చే సమస్యలు కూడా ఎక్కువే. జలుబు తర్వాత అత్యంత ఎక్కువగా కనిపించే సాధారణ సమస్యలు చెవితోనే ముడిపడి ఉంటాయి. అలాంటి చెవి గురించి, ముఖ్యంగా దానిలోనూ అత్యంత కీలకమైన మధ్య చెవి గురించి, దానికి వచ్చే అనేక సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.
చెవిలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. అవి...
1. బయటిచెవి, 2. మధ్య చెవి, 3. లోపలి చెవి. బయటి చెవి అంటే చూడటానికి మనకు బయటకు కనిపించే భాగంతో పాటు చెవి రంధ్రం. బయటకు కనిపించే భాగాన్ని ఇంగ్లిష్‌లో పిన్నా అంటారు. ఇక మధ్య చెవిలో వినికిడి ప్రక్రియకు కీలకమైన కర్ణభేరి, ఎముకల గొలుసు, యూస్టేషియన్ ట్యూబ్ భాగాలుంటాయి. లోపలిచెవిలో కాక్లియా అనే వినికిడికి సంబంధించిన భాగంతో పాటు మనం నిటారుగా నిలబడటానికి వీలుకల్పించే నియంత్రణ భాగమైన వెస్టిబ్యులార్ వ్యవస్థ ఉంటాయి. ఇక్కడి నుంచి వినికిడితో పాటు మనం నిటారు(బ్యాలెన్స్‌డ్)గా ఉండటానికి వీలుకల్పించే నరాలు మెదడులోని సంబంధిత భాగాలకు అనుసంధానమై ఉంటాయి.

మధ్యచెవికి వచ్చే సమస్యలు
చెవి విషయంలో మిగతా వాటితో పోలిస్తే మధ్యచెవికి వచ్చే సమస్యలు కాస్తంత ఎక్కువ సాధారణంగా కనిపిస్తాయి. అందుకే వాటి గురించి అవగాహన పెంచుకుంటే మనకు నిత్యం కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడే ఈ జ్ఞానేంద్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మధ్య చెవికి వచ్చే సమస్యలు ఈ కిందివిధంగా ఉంటాయి.
చెవిలోంచి చీము కారడం / చెవి ఇన్ఫెక్షన్.
చెవికి ప్రమాదవశాత్తు ఏదైనా దెబ్బ తగలడం (ట్రామా)
యూస్టేషియన్ ట్యూబ్ డిస్‌ఫంక్షన్
కొల స్టియోటోమా
ఓటోస్ల్కీరోసిస్

చెవిలో చీము కారడం/ చెవి ఇన్ఫెక్షన్
చాలామందిలో కనిపించే సాధారణసమస్య ఇది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో తరచూ చూసే సమస్య. అందుకే జలుబు తర్వాత అత్యంత సాధారణ సమస్యగా దీన్ని చెబుతుంటారు. చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌కు అనేక కారణాలు ఉన్నాయి. జలుబు చేయడం, ముక్కుకు వచ్చే సమస్యలతోనూ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామందిలో జలుబు చేశాక చెవినొప్పి కూడా కనిపిస్తూ ఉండటం పరిపాటి. జలుబువల్ల వ్యాపించే వైరస్ లేదా బ్యాక్టీరియా ముక్కురంధ్రాల ద్వారా యూస్టేషియన్ ట్యూబ్ నుంచి ముక్కులోని మధ్యభాగానికి చేరుతుంది. గొంతుభాగంలో అటు ముక్కు రంధ్రాలు, చెవిరంధ్రాలు, చెవి నుంచి గొంతులోకి వెళ్లే యూస్టేషియన్ ట్యూబ్స్... అవన్నీ అనుసంధానమై ఉంటాయి. అందువల్ల ముక్కుకు వచ్చిన ఇన్ఫెక్షన్లు చెవిలోకీ పాకుతాయి. అలాగే ముక్కుకు వచ్చే అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్లు కూడా చెవినొప్పిని తెచ్చిపెడతాయి. ఇలా ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు అక్కడ చీము చేరుతుంది. ఒక్కోసారి చీము పెరిగి అది కర్ణభేరికి రంధ్రం చేసుకుని చీము బయటకు స్రవిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అది ఉన్న వ్యవధిని, కారణాన్ని బట్టి తీవ్రత ఆధారపడి ఉంటుంది.

చెవి ఇన్ఫెక్షన్లు ఇవి రెండు రకాలు...
అప్పటికి కనిపించే ఇన్ఫెక్షన్ (అక్యూట్ ఒటైటిస్ మీడియా)

దీర్ఘకాలికంగా కనిపించే ఇన్ఫెక్షన్ (క్రానిక్ ఒటైటిస్ మీడియా)

కొన్ని రకాల చెవి ఇన్ఫెక్షన్లలో చీము కారుతుంటుంది. మరికొన్ని రకాల్లో చీము స్రవించదు. క్రానిక్ ఇన్ఫెక్షన్‌లో చెవి రంధ్రం పెద్దదిగా అయి, కొన్నాళ్ల తర్వాత చీము కారడం తగ్గిపోతుంది. అయితే వీరిలో చెవినొప్పి వచ్చి, వినికిడి లోపం క్రమంగా పెరుగుతూ పోతుంది.

కారణాలు: అపరిశుభ్రమైన నీళ్లలో ఈదులాడటం, చెవిలో పుల్లలు పెట్టడం వంటివి కూడా చెవి ఇన్ఫెక్షన్‌కు కారణాలు.

చెవికి ప్రమాదవశాత్తూ తగిలే దెబ్బలు / చెవిలో బయటి వస్తువులు (ఫారిన్ బాడీస్)
చెవిలో పుల్లలు లేదా ఇతర వస్తువులను పెట్టి గువిలి తీయడం చాలామందికి అలవాటు. దీనితో కర్ణభేరికి / చెవి రంధ్రానికి గాయం అవుతుంది. అలాగే స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా పిన్నులు, పదునుగా ఉండే వస్తువులను చెవిలో ఇరికించుకుంటుంటారు.

పైన పేర్కొన్న ప్రమాదాలతో పాటు ఒక్కోసారి అకస్మాత్తుగా వినిపించే అత్యంత భారీ శబ్దాల వల్ల చెవి గాయపడుతుంది. దాంతోపాటు చెవిపై బలంగా దెబ్బ తగలడంవల్ల కూడా చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

కొలస్టియోటోమా: చెవిలో చీము కారుతూ, వినికిడి లోపాలతో బాధపడేవారిలో కొలస్టియోటోమా అనే కండిషన్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో చీము ఎక్కువగా కారడం, అది దుర్వాసనను వెలువరించడం, కర్ణభేరిపైన, వెనకభాగంలో లోపాలు ఏర్పడటం జరుగుతుంది. కొంతమందిలో నిటారుగా ఉండే బ్యాలెన్సింగ్ వ్యవస్థ కూడా దెబ్బతినవచ్చు. మరికొందరిలో ముఖంలో బలహీతన ఏర్పడవచ్చు. ఈ కొలస్టియోటోమా అన్న కండిషన్‌ను సరైన సమయంలో నిలువరించకపోతే అది చెవిలోని ఎముకలను పూర్తిగా దెబ్బతీస్తుంది.

యూస్టేషియన్ ట్యూబ్ డిస్‌ఫంక్షన్: మధ్య చెవి నుంచి ముక్కు రంధ్రాలను కలుపుతూ ఒక ట్యూబ్ ఉంటుంది. దీన్నే యూస్టేషియన్ ట్యూబ్ అంటారు. ఇది వాతావరణంలోని పీడనంతో మధ్య చెవిలోని గాలి పీడనం సమానంగా ఉండేలా సమన్వయం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ముక్కు రంధ్రాల నుంచి మధ్యచెవి భాగాలకు గాలి ప్రసరణ జరిగేలా చేస్తుంది. ఎప్పుడైతే ముక్కు దిబ్బడతో ముక్కు రంధ్రాలు మూసుకుపోతూ ఉంటాయో అప్పుడు ఇన్ఫెక్షన్లు వెనక్కు పాకి మధ్య చెవికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొన్నిసార్లు చెవి దిబ్బడ ఏర్పడటం, వినికిడి శక్తి తగ్గడం కూడా జరుగుతుంది. కొండలు ఎక్కినప్పుడు, గాలి ఒత్తిడి తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు, విమాన ప్రయాణాలు చేసినప్పుడు చెవి దిబ్బడ ఏర్పడుతుంటుంది. అందుకే విమానాల్లో ప్రయాణం చేసే సమయంలో చ్యూయింగ్ గమ్ నమలడం ద్వారా యూస్టేషియన్ ట్యూబ్‌ను తెరచి ఉంచేలా చేసి మధ్య చెవిలోకి గాలి ప్రసరణ సరిగా ఉండేలా చేస్తుంటారు. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలికంగా ఉండటానికి, చీము కారడానికి యూస్టేషియన్ ట్యూబ్ డిస్‌ఫంక్షన్ దీర్ఘకాలికంగా ఉండటం కూడా ఒక కారణం.

ఓటోస్ల్క్లిరోసిస్: మధ్య చెవిలోని ఎముకల గొలుసును, కర్ణభేరిని... లోపలి చెవిలో ఉండే కాక్లియా అన్న భాగం కలుపుతుంది. ఇది శబ్దాన్ని మధ్యచెవి ద్వారా లోపలికి పంపుతుంది. కొన్నిసార్లు మధ్య చెవిలోని ఎముకల గొలుసులో చివరిదైన స్టేపిస్ అనే ఎముక చుట్టూ స్పాంజీ వంటి ఎముక భాగం పెరగడం వల్ల శబ్దమంతా మధ్యచెవిలోంచి, లోపలి చెవిలోకి వెళ్లదు. దాంతో వినికిడి సమస్య వస్తుంది. ఇలాంటి కండిషన్‌ను ఓటోిస్ల్క్లిరోసిస్ అంటారు. ఇలాంటి వారిలో సమస్య తీవ్రతను బట్టి వినికిడి లోపంతో పాటు, చెవిలో శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కళ్లు తిరగడం వంటి లక్షణాలూ ఉంటాయి.

మధ్య చెవి సమస్యలను గుర్తించడం ఎలా?
చెవినొప్పి
చెవిలోంచి చీము కారడం
చెవి దిబ్బడ
చెవిలో శబ్దం రావడం
వినికిడి తగ్గినట్లు ఉండటం (నిజంగానే తగ్గడం)
కొన్నిసార్లు జ్వరం... ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే చెవి, ముక్కు, గొంతు నిపుణులను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోవాలి.

పరీక్షలు: చెవి సమస్యలను గుర్తించడానికి ఈఎన్‌టీ వైద్యులు, ఆడియాలజిస్టులు ఓటోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనిద్వారా చెవి రంధ్రం ఎలా ఉంది, కర్ణభేరికి ఏదైనా రంధ్రం పడిందా, చెవిలోపల ఇన్ఫెక్షన్ ఉందా, వ్యాక్స్ ఉందా వంటి అనేక అంశాలను తెలుసుకుంటారు. దీనితో పాటు వినికిడి పరీక్షల ద్వారా కూడా చెవి మధ్య భాగంలో ఏవైనా లోపాలున్నాయేమో తెలుసుకోవచ్చు. ఒక్కోసారి సమస్య తీవ్రతను బట్టి కొన్ని రక్తపరీక్షలు, సీటీస్కాన్ వంటి ఇతర పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

నివారణ / చికిత్స: చెవి సమస్యలను నివారించడానికి చెవిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీనికోసం గువిలి తీయాల్సిన అవసరం లేదు. అయితే స్నానం చేసిన వెంటనే చెవి పరిసరాలను పొడి వస్త్రంతో తుడుచుకుంటే చాలు. ఇక కలుషితమైన నీటిలో ఈదులాడటం సరికాదు. చెవిలో నూనెపోయడం వంటివి ఇన్ఫెక్షన్‌ను మరింత పెంచుతాయని గుర్తుంచుకోవాలి. చెవికి సంబంధించిన సమస్య ఏదైనా అది తొలిదశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే యాంటీబయాటిక్స్ లేదా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుల ద్వారా వాటిని తగ్గించవచ్చు. దీర్ఘకాలంగా సమస్య ఉంటే తీవ్రతను బట్టి చిన్న శస్త్రచికిత్సతో దీనికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఒటైటిస్ మీడియా క్లిష్ట దశలో ఉంటే టింపనోప్లాస్టీ, మాస్టాయిడెక్టమీ అనే శస్త్రచికిత్స ద్వారా లోపలి ఇన్ఫెక్షన్‌ను శుభ్రం చేసి కర్ణభేరికి ఉన్న రంధ్రాన్ని పూడ్చటం వీలవుతుంది. అలాగే కాలెస్టియోస్టోమా అనే శస్త్రచికిత్స కూడా వీలవుతుంది. ఇక ఓటోస్క్లిరోసిస్‌లో పెరిగిన స్పాంజ్ ఎముకను తొలగించడానికి స్టేపిడెక్టమీ అనే శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇలా సమస్యకు గల కారణాన్ని బట్టి, తీవ్రతను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా జలుబు రాకుండా, సైనస్ సమస్య లేకుండా, ముక్కు సమస్యలు కూడా లేకుండా చూసుకుంటే చెవికి సంబంధించిన సమస్యలు చాలావరకు నివారించవచ్చు.
Read More

Sunday, 21 July 2013

తలనొప్పి సర్వసాధారణ౦. అన్ని వయసుల వాళ్ళు, వృత్తుల వాళ్ళు కూడా తలనొప్పితో తరచుగా బాధపడుతుంటారు.

తలనొప్పి సర్వసాధారణ౦. అన్ని వయసుల వాళ్ళు, వృత్తుల వాళ్ళు కూడా తలనొప్పితో తరచుగా బాధపడుతుంటారు. తలనొప్పి తగ్గడానికి వాళ్ళు కొన్ని మాత్రలు వేసుకుంటారు, కొన్ని మందుల కోసం కూడా చాలా డబ్బు ఖర్చు పెడుతుంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్పిన కొన్ని వంటింటి చిట్కాల సహాయంతో తలనొప్పిని తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
1) లవంగాలు, రాళ్ళ ఉప్పు తో చేసిన పేస్ట్ : తలనొప్పికి ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. మీరు చేయవలసిందల్లా లవంగాల పొడి, రాళ్ళ ఉప్పు కలిపి పేస్టులా చేసి దాన్ని పాలల్లో వేసి తాగడమే. ఈ ఉప్పు గుళికలు ఆర్ద్రాకర్షకాలు కనుక అది తలలోని ద్రవాలను పీల్చి నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.
2) తాజా నిమ్మరస౦, గోరువెచ్చటి నీళ్ళు : ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమం తాగి చూడండి, మీ నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ వంటింటి చిట్కా చాలా తలనొప్పులకు ఉపయోగకరంగా పనిచేస్తుంది, ఎందుకంటే చాలా తలనొప్పులు కడుపులో గ్యాస్ వల్ల వస్తాయి. ఈ మిశ్రమం మీ గ్యాస్ ను, తలనొప్పిని కూడా వదిలిస్తుంది.
3) యూకలిప్టస్ తైలంతో మర్దనా చేయడం : తలనొప్పిని తగ్గించుకోవడానికి మరో మంచి మార్గం మీ తలను యూకలిప్టస్ తైలంతో మర్దనా చేయడం, అది నొప్పి నివారిణి కనుక తక్షణ ఉపశమనం కలుగుతుంది.
4) దాల్చిన చెక్క పేస్టు రాసుకోండి : తలనొప్పి తగ్గడానికి ఒక మంచి గృహ వైద్యం ఏమిటంటే.. కొంచెం దాల్చిన చెక్కను పొడి చేసి దాన్ని కొంచెం నీరు కలిపి పేస్టులా చేయండి. ఈ పేస్టును మీ తల మీద రాసుకోండి - మీకు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
5) చక్కర, ధనియాల మిశ్రమం : ధనియాలు, చక్కెర, నీళ్ళు కలిపి తాగినా మీ తలనొప్పి తగ్గుతుంది. మీకు జలుబు వల్ల వచ్చిన తలనొప్పి అయితే, ఈ వంటింటి చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
6) కొబ్బరి నూనె తో మర్దనా చేసుకోండి : తలకు కొబ్బరి నూనెతో పది, పదిహేను నిమిషాలు మర్దనా చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవిలో మీరు తలనొప్పి బారిన పడితే ఈ ఇంటి చిట్కా చాలా బాగా పని చేస్తుంది, ఎందుకంటే ఇది మాడుకు చల్లదనాన్ని ఇచ్చి నొప్పి తగ్గిస్తుంది.
7) మీ కాళ్ళు వేడి నీళ్ళలో వుంచండి : మీ తలనొప్పి తగ్గించుకోవడానికి మరో మంచి ఇంటి చిట్కా ఏమిటంటే, కుర్చీలో కూర్చుని మీ కాళ్ళను వేడి నీళ్ళు నింపిన బకెట్ లో వుంచండి. నిద్ర పోయే ముందు ఇలా కనీసం పావుగంట పాటు చేయండి. మీకు దీర్ఘ కాలంగా ఉన్న తలనొప్పి, లేదా సైనస్ వల్ల వచ్చిన తలనొప్పిని నివారించుకోవచ్చు. ఇలా కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు చేయండి.
కొత్తిమీర, జీలకర్ర, అల్లం కలిపిన మిశ్రమం తాగండి : కొత్తిమీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే మీ తలనొప్పి తేలిగ్గా, వేగంగా తగ్గిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు తీసుకుని, ఈ మూడింటినీ దాంట్లో వేసి అయిదు నిమిషాల పాటు మరగనివ్వండి. దాన్ని వడ పోసి ఆ ద్రవాన్ని మీకు హాయిగా అనిపించే దాకా రోజుకు కనీసం రెండు సార్లు తాగండి.
9) మీరు తలనొప్పి వల్ల బాధ పడుతుంటే, వెన్న, చాక్లెట్లు, మాంసం లాంటి పదార్ధాలు మీ ఆహర౦ నుంచి పూర్తిగా తొలగించాలి. దీని బదులు విటమిన్ సి, డి, బి12, మాంసకృత్తులు, కాల్షియం ఎక్కువగా వుండే ఆహారాలు తినండి. క్యాబేజీ, కాలీఫ్లవర్, మెంతి కూర, ఇతర ఆకు కూరల్లాంటి పచ్చటి, ఆకు పదార్ధాలు మీ ఆహారంలో ఎక్కువగా వాడండి. అలాగే, మీకు తలనొప్పి రాకూడదనుకుంటే, బయట దొరికే జంక్ ఫుడ్ తినకండి.
10) బాగా నిద్రపోండి: ఎక్కువ మందికి తలనొప్పి రావడానికి ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడమే. అందువల్ల, తలనొప్పి తగ్గించుకోవాలంటే, ముందు అది రాకుండా చూసుకోవాలి. అందుకని రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోతే తలనెప్పులు దూరం అవుతాయి.
Read More

Tuesday, 16 July 2013

ఔషధమూలిక గోరింటాకు:-

ఔషధమూలిక గోరింటాకు:-

(Source: Eco Ganesh)

గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.

గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు.

ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకొవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ళ వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అందరి ఆరోగ్యమే దేశసౌభాగ్యం.
 
Read More

Saturday, 8 June 2013

భర్త నిండు నూరేళ్ళు బ్రతుకుటకు

'నక్షత్రాణి చ సర్వాణి  యజ్ఞాశ్చైవ పృదక్పధక్  
అశ్విన్యా మశ్వినా విష్టాయ  దీర్ఘయుర్జాయతే నరః '  
అశ్విని నక్షత్రమందు అశ్విని దేవతలను పూజించాలి. 
రుగ్మతలతో భాదపడేవారు, పీడింపబడేవారు  
తొందరగా ఉపశమనాన్ని పొందగలరు.
Read More

ఆజ్ఞే చక్రం గురించి చెప్పండి ????????


కనుబొమ్మల మధ్య ఉంటుంది. గాయత్రి మంత్రం 

చదివేటప్పుడు  వచ్చే పద్దెనిమిదో  అక్షరం ' యో'  

భూమధ్యని   సూచిస్తుంది. నరములకు కేంద్రమైనది, 

జ్ఞాపక శక్తి నిచ్చునది   అయిన  ఆ  ఆజ్ఞచక్రాన్ని 

కుంకుమ ధరించటం ద్వారా , విభూది   ధరించటం 

ద్వారా పుజించినట్టే.

   అలా చేయటం వల్ల తల  పైభాగంలోని నరములతో 

కలిసే అక్కడి నరములు  జ్ఞాపక శక్తిని మరింతగా 

వృద్ధిచేస్తాయి.  

Read More

కంచుపాత్రలో భోజనం ఆరోగ్యానికి మంచిదేనా


కంచులో శరీరానికి రంగుతేచ్చే గుణం 

ఉంది. దానితో పాటు జఠరాగ్నిని , 

జీర్ణశక్తిని పెంచుతుంది.



   చర్మానికి కాంతినిస్తుంది. పైత్యాన్ని  

హరింపజేస్తుంది. కంటికి కూడా ఎంతో 


మంచిదని వైద్యశాస్త్రాలు 


చెబుతున్నాయి. ఈ  గుణాలని శరీరం 

ఆపాదించుకుంటే ఆరోగ్యం 

చేకూరుతుంది.
Read More

Friday, 7 June 2013

ఆధ్యాత్మికం - ఆరోగ్యం

ఆధ్యాత్మికం - ఆరోగ్యం
జీవితం లో ఏ దశలో ఉన్నా మనిషికి కావాలిసింది మానసిక ప్రశాంతత ,.. ఈ ప్రశాంతత కరువైతే డబ్బు , సంపద , హోదా, ఇతర సౌకర్యాలు ఏవీ మనిషిని ఆదుకోలేవు .జీవితం లో ఎటువంటి విజయాలు సాధించినా , ఎంతటి ఉన్నత స్థితికి చేరినా చివరిగా కావాల్సింది మానసిక ఆనందం , ప్రశాంతత మాత్రమే .

జీవితం లో అనుకున్నది సాధిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని భావించవచ్చు ... ఆ ఆలోచనతో పగలు , రేయి అనే తేడా లేకుండా , పోటీ ప్రపంచం లో కొట్టుకుని చివరికి అనుకున్నది సాధిస్తారు . విజయ గర్వం తో వెనుదిరిగి చూసుకుంటే విజయ శిఖరం మీద ఒంటరిగా మిగిలామన్న దిగులు మొదలవుతుంది .అక్కడ నుండి ఏదో తెలియని అలజడి , ఆశాంతి ... దానినుండి బయటపడి తిరిగి సాధారణ మనిషి గా జీవించేందుకు ప్రయత్నాలు మొదలౌతాయి .

టిప్స్ :
1. జీవితంలో ఎలా ఎదుగుతున్నా ఎంత వేగం గా లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నా . . . తానూ ప్రాధమికంగా మనిషినని , మానవత్వం మనిషి ముఖ్య గుణమని .. అనే విషయం మరువకూడదు .శారీరక , మానసిక ఆరోగ్యం , ప్రశాంతతను అందించేది వాస్తవానికి దగ్గరగా బ్రతకగలిగిననాడే .

2. తమ తమ వృత్తులలో బిజీ బిజీ గా గడిపే చాలామందికి మానసిక ప్రశాంతత కరువవడానికి కారణం తన తోటివారికి దూరంగా జరగటమే . భౌతికంగా కాక మానసికంగా ఏర్పడుతున్న ఎడం వలన ఒంటరివారవుతున్నారు . ప్రకృతి , తోటి మానవులు , జంతువులతో మనిషికి విడదీయలేని బంధముంది .. .. అది ఎన్నటికీ వదల కూడదని చెప్పేందుకు ప్రతి జీవిలో ఉన్న ఆత్మా ఒక్కటేనన్న విశేష ఆలోచనను పెద్దలు మనకు అందించారు . మునులు , ఋషులు ఎంతో ఆలోచించి , తమ జ్ఞానం రంగరించి అందించిన ఆధ్యాత్మిక చింతనా మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్న బిజీ మనుషులను మానవత్వం వైపు మళ్ళించేందుకు నిర్దేశించిన మార్గాలివి .

3. ఈ అనంత విశ్వాన్ని ఒక మహత్తర శక్తి నడిపిస్తోంది. అది భగవంతుడో లేక మరొకటో అనవసరం .. అయితే ప్రతి ఉదయం ప్రశాంత ఉదయం గా అందిస్తున్న ఆ శక్తికి నమస్కరించి రోజును మొదలు పెట్టండి . అదేవిధంగా ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజులో జరిగిన సంఘటనలను తలచుకొని వాటిని విజయవంతంగా నడిపింపచేసిన ఆ శక్తికి కృతజ్ఞతా వందనం చేయండి .

4. ప్రభాత కాలంలో 20 నిమిషాల పాటు చల్లని ప్రశాంత వాయువులను పీలుస్తూ అటు ఇటు నడవాలి . ముఖం మీద చిరునవ్వులు చిందిస్తుండాలి . నవ్వు అంతర్గతంగా ఎన్నో లోపాలను సరిదిద్దుతుంది .మనసును ప్రశాంత పరచగలిగిన శక్తి నవ్వుకుంది . దానిని ఉపయోగించుకోవటం మన చేతిలో పని .

5. ఆహారనియమాలు పాటించాలి . ఏదితిన్నా అది తాజాగా వండినదిగా ఉండాలి . అది కూడా పూర్తిగా ఉడికించినది కాక , ఓ మోస్తరు తక్కువగా ఉడికించినది ఉండాలి . మసాలా దినుసుల వాడకం తగ్గించాలి . మనం సృష్టించే మానసిక శక్తికి మూలము .. ఆహారము అందించే శక్తే . ఈ మూలపదార్దము మేలుగా ఉంటే శక్తి కుడా చక్కనిదిగా ఉంటుంది .

6. ఆహారపు నియమంతో పాటు నిద్రకి నియమం అవసరం . ప్రతిరోజూ నిర్ణీత సమయంలో పడుకుని వేకువజామునే లేవటం అలవాటు చేసుకోవాలి . అనంత విశ్వంలో మీరు ఒక భాగం .. ఆ అనంత విశ్వంలోని మిగిలిన అంశాలతో మీకు సంభంధం ఉంటుంది ... ఆ బంధాన్ని భద్రపరిచేది ఆధ్యాత్మిక చింతన . ప్రతి ఉదయం ప్రశాంత వాతావరణంలో శుభ్రం గా స్నానం చేసి ఆధ్యాత్మిక చింతను పెంచే గ్రంధాలను చదవండి . . . అవి మతపరమైనవైనా లేదా మహానుభావుల ప్రవచనాలైనా పరవాలేదు .

7. ప్రకృతితో మీ అనుబంధం మరింతగ పెంచుకోండి . ప్రకృతి ములాలనుండే జీవం పుట్టింది . అందులోనే మళ్ళీ జీవులు కలిసిపోతాయి . తాత్కాలికంగా లభించే ఆలోచనలు , విజయాలను చూసుకొని ప్రకృతికి వ్యతిరేకంగా ఎవ్వరు తయారుకాకూడదు . ఉదయంవేళ మొక్కలతో సమయం గడపండి . మొక్కలతోపాటు చుట్టూ కనిపించే చిన్న , పెద్ద జంతువులను గమనిస్తూ వాటికి ఆహారం అందిస్తూ మానసిక ప్రశాంతత అందుకోవడానికి ప్రయత్నించండి .

8. ధ్యానంకున్న శక్తిని మనుషులు మద్యలో మరచిపోయారు . ప్రతి రోజు ఉదయం ధ్యానంతో రోజు వారి పనులను ప్రారంభించటం ఎంతో మేలుచేస్తుంది .మనసు పడుతున్న ఒత్తిడిని పక్కకు నెట్టివేయగలిగిన శక్తి ధ్యానానికి ఉంది . ముఖ్యంగా నేటి ఉద్యోగాలలో ఒత్తిడి భాగమైపోయింది .

9. ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ప్రార్ధన చేయడం అవసరం . ప్రార్ధన అనగానే ఏదో ఒక మతపరమైన అంశం గా పరిగణించకూడదు . ప్రార్ధనలు మనసులను తేలికపరిచే సాధనాలు . మనం ఎంతవద్దనుకునా ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంటాం . మనసును వేధించే అంశాలలో కొన్ని అర్ధం లేనివి .. పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా పట్టించుకునేవి , అటువంటి వాటిని వదలించుకునే మార్గం , శక్తి ఒక ప్రార్ధనలకే ఉన్నది . మనకందని ఎన్నో అంశాలను సాధించి పెట్టేలాగా చేస్తాయి ప్రార్ధనలు .

10. ప్రార్ధన బిగ్గర గా చేస్తారు కొందరు , మౌనము గా చేస్తారు మరికొందరు . మౌనంలో చేసే పనుల్లో మరెంతో శక్తి ఉందనిపిస్తుంది . అందుకేనేమో మహాత్మాగాంధి వారంలో ఒకరోజు మౌనం పాటించేవారు . ప్రసిద్ధ గురువులు ఇదే పద్దతి పాటిస్తారు .. రోజంతా మౌనంగా ఉండటం సాద్యం కాకపోయినా కనీసం 20 నుండి 30 నిమిషాలు మౌనానికి కేటాయించాలి . కేవలం శ్వాసమీద దృష్తి నిలిపి చేసే ' మౌన వ్రతం ' ఇతర వ్రతాలన్నిటికంటే మేలైనది .

11 . స్పందన అనేది సహజం . అయితే స్పందించే తీరు అందరిలో ఒకేలా ఉండదు . మీకు ఒక ప్రత్యేకత తెచ్చేది మీ స్పందన విధానం . ఏఅంశం మీద అయినా తక్షణం స్పందించాలనుకోవద్దు . కొద్దిసేపు ఆగి స్పందించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది . స్పందనకు ముందు మీరుతీసుకునే సమయం రెండు నిమిషాలే కావచ్చు ... కాని ఆ కొద్దికాలమే అద్భుతమైన తేడాను తెస్తుంది . కొత్త ఆలోచనలను మీ ముందుంచుతుంది . మంచి చెడు లకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటారు .

12. " నీ స్నేహితులెవరో చెపితే నీ గుణగణాల గురించి చెపుతా"అన్నది తెలుగు నానుడి . ఇది అక్షరాల సత్యం . మంచి ఆలోచనలు , మంచితనం కలిగిన వారితోనే స్నేహం చేయండి . సహనము , దయ , కరుణ కలిగిన వారితోనే తిరుగుతుండండి . దీనినే మనపెద్దలు " సత్సంగం" అన్నారు . సత్సంగం లో అందరితో మీరు కలిసి అద్భుతం గా ఎదగగలుగుతారు .
డా . శేషగిరిరావు .
Read More

Tuesday, 4 June 2013

ఆహారశుద్ధి నియమం:-


ఆహారశుద్ధి నియమం:---

భోజన సమయములో ఇతరులపైన కోపిగించుకోకూడదు, భయంకర వార్తలువింటూ కాని, దృశ్యాలు చూస్తూ కాని చేయకూడదు, అలా చేస్తే రోగాలపాలు అవుతాము, ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట.
మనస్సు మంచిగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరించగలుగుతాము. శారీరకముగా ఎన్ని సుఖములున్నను మనసు చెదిరతే దుఃఖమునే పెంచును.మనసుని ఉపయోగించుట మానవునికి లభించిన గొప్ప వరము. మనం తీసుకొనే ఆహారము యొక్క ప్రభావము, మన మనస్సు మీద ప్రభావం చుపిస్తుంది. అందుకని అనేక విధాలుగా మనసుని పనిచేయించు ఆహారము కూడా సరిఅయిన రీతిలో సంస్కరించి తీసుకోవలెను. సాత్వికమైన ఆహారము(అనగా శాఖాహారము) ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెప్పారు, వారు అటువంటి నియమాలు పాటించుటవల్లనే సతాధికులుగా జీవించారు అని చెప్పటంలో సందేహమేమీ లేదు.
"జంతూనాం నరజన్మ దుర్లభం"--అన్నారు కదా మన పెద్దలు, అంటే మానవులను కూడా జంతువులమని చెప్పారు కదాని ఉత్తమమైన మానవుడు తనకంటే తక్కువగా అంచనా వేయు జంతువులను చంపి తినుట సంస్కారమేనా ? సంస్కరింప బడిన ఆహారము తినగలిగిన మనిషి, చెత్తా-- చెదారము తినేటి జంతువులను చంపి ఆహారముగా తీసుకోవచ్చునా,.. ఒక జంతువుని చంపి తిని తిరిగే జంతువులను క్రూర మ్రుగమందురు. శాఖాహారము తినే జంతువులను చూసి ఎవ్వరం భయపడము, అటువంటి వాటిని ఇంటిలో పెంచుకుంటాము. కనుక నియమము తెలుసుకుని, శాఖాహారములై సమస్త ప్రాణుల శ్రేయస్సును కోరుట మానవుని కనీస ధర్మము. మనమూ అటువంటి ధర్మాన్ని పాటిద్దామా... ....
Read More

Powered By Blogger | Template Created By Lord HTML