What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 12 August 2015

భైరవులు ఎనిమిది మంది.

భైరవులు ఎనిమిది మంది.


1. అసితాంగభైరవుడు
2. రురుభైరవుడు
3. చండబైరవుడు
4. క్రోధబైరవుడు 5.ఉన్మత్తభైరవుడు
6. కపాలభైరవుడు
7. భీషణభైరవుడు
8. సంహారభైరవుడు.
ఈ ఎనిమిది మంచి శ్యామలా, ఛండీ యంత్రాలలో కూడా పూజింపబడే దేవతలు. వీరు రక్షక స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశ్శక్తి కలిగినవారు భైరవులు. మార్తాండభైరవుడు - ఆదిత్య స్వరూపుడు. కాలభైరవుడు - శివస్వరూపం. ఆ భైరవులు అంశలుగా వీరిని భావించవచ్చు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML