What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 20 January 2015

మూడు విషయాలు ఎవరికోసం ఆగవు

మూడు విషయాలు ఎవరికోసం ఆగవు
1. సమయం 2. మరణం 3. వినియోగదారుడు
మూడు విషయాలు జీవితం లో ఒకేసారి లబిస్తాయి
1.తల్లి 2.తండ్రి 3. యవ్వనం
మూడు విషయాల గురించి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి
1.చెడు స్నేహాలు 2.స్వార్ధము 3. విమర్శ
మూడు విషయాలను గుట్టుగా వుంచుకోవాలి
1. ధనము 2. స్త్రీ 3.భోజనం
మూడు విషయాలను ఇతరులు ఎవరు దొంగిలించలేరు
1.తెలివితేటలూ 2. చరిత్ర 3. నైపుణ్యం
ఈ ముడుంటి లో చాల జాగ్రత్తగా వుండాలి
1. కామము 2.మదము 3.లోభము
మూడు విషయాలను ఎప్పుడు మరువకూడదు
1.రుణం 2.భాద్యత 3.వ్యాధి
మూడు విషయాల పై మనసు పెడితే ప్రగతి సాదిస్తారు
1.దేవుడు 2. శ్రమ 3.విద్య
ఈ ముగ్గురి పై ఎప్పుడు దయ చూపాలి
1.పిల్లలు 2.ఆకలిగ్రస్తులు 3.పిచ్చివారు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML