అఘోరాయ నమస్తుభ్యం సద్యోజాతాయ వై నమః
ఈశానుడవు, తత్పురుషుడవు, వాసుదేవుడవు, అఘోరుడవు, సద్యోజాతుడవు - అయిన సదా శివా...నీకు నమస్కారం.
శివుని పంచముఖాల స్తోత్రమిది. పంచాక్షరీ మంత్రానికీ, ప్ర" పంచ" శక్తులకీ మూలమైన ఈ శివ వదనాలను స్మరించితే సర్వ శుభప్రదం.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
No comments:
Post a Comment