దళిత వాదులు గమనించాలి ..
అంబేద్కర్ కు హిందూ జాతీయవాది వీరసావర్కర్ తో ఎంత అనుబందం వుందో ..
ఈ సమస్యలపై ఎంతో లొతైన చర్చ చేసేవారు .అందుకే సంప్రదాయవాదుల కళ్ళు
తెరిపించడానికి మాత్రమె ఇక్కడి ధర్మo లో బాగమైన బుద్దిజం ను ఎన్నుకున్నాడు ..
కాని ఇక్కడి ధర్మాన్ని అప్పటికే దెబ్బ కొట్టిన ఇస్లాం ను ,క్రైస్తవాన్ని ఎన్నుకోలేదు ...
అది కేవలం తనకు ఇక్కడి ధర్మమా లో వున్నా మంచి మీద వున
అవగాహన మేరకే ... అందుకే తను సంస్కృతం లో మాస్టర్ చేసాడు ..
అతను హిందూ వ్యతిరేకికాదు ,బ్రాహ్మన్ వ్యతిరేకి కాదు .. కానీ కులం
ముసుగులో దోపిడీ చేస్తున్న సంప్రదాయ ఆదిపత్య కులాలకు వ్యతిరేకం ..
అందుకే తనకు చదువు చెప్పిన బ్రాహ్మణా గురువు పేరు ను
తన పేరులో పెట్టుకున్నాడు ...ఇప్పటికి అది బ్రాహ్మన్ పేరే కదా ...
--
kishore always with u....!

No comments:
Post a Comment