What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 7 March 2014

జంబూ ద్వీపం వూహాచిత్రం

జంబూ ద్వీపం వూహాచిత్రం
పలివెల భార్గవ రామ్ సౌజన్యంతో
భార్గవ రామ్ పోస్ట్ చేసిన జంబూద్వీపం చిత్రం వూహాజనితమైనా బాగుంది. పసిఫిక్ మహాసముద్రానికి శాంతి సముద్రం అని పేరు. దానికి ఇందులో ఇచ్చిన నామం 'ప్రశాంతోదధి' అలాగే, అట్లాంటిక్ మహాసముద్రానికి 'అతులాంతకోదధి', ఆర్కిటిక్ సముద్రానికి 'ఆర్కోదధి', అమెరికాకు 'పాతాళదేశం(నాగ దేశం), ఆసియాకు 'హరివర్షపం','ఆర్యఖండం', ఆస్ట్రేలియాకు 'అస్త్రాలయ' - ఇలా బహు రసవత్తరమైన పేర్లు పెట్టారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML