కొన్ని వేల సంవచ్చారాల క్రితమే వేదాలలో రాసేరు, అంగారకుడు భూమి పుత్రుడు, అంటే భూమి నుండి జన్మించిన వాడు అని , భూమికి ఉన్న లక్షణములు అన్ని అంగారక గ్రహానికి ఉంటాయని అర్ధం. ఇది జ్యోతిష్య శాస్త్రం లో రాయబడి ఉన్నది, అంటే భూమి పైలాగా మానవుని మనుగడకు కావలసిన పర్యావరణ పరిస్థితులన్నీ అంగారక గ్రాహం పై కుడా ఉంటాయని అర్దము . ఈ విషయం మనకు వేల సంవచ్చారాల క్రితమే తెలుసు, ఎప్పుడో ప్రజలకి తెలిసిన విషయాలను నాసా ఇప్పుడు మనకి మళ్ళి, తను పరిసోదించి కనిపెట్టినట్టు చెప్పటం, వాళ్ళ బుద్ది వైకల్యానికి నిదర్సనం .
వేదాలలో ఉన్న శాస్త్ర విజ్ఞానం కోసం లాంటి నాసా సంస్తలు పరిశోదన చేస్తుంటే, భారతీయులు మాత్రం అపార విజ్ఞాన సంపదలను , శాస్త్ర విజ్ఞానములను పక్కకి నెట్టి , "+" గుర్తు నట్టిన పెట్టుకుని, ఏడుపు మొహాలు వేసుకుని, పిచ్చికడలు, పిట్టకధలు, బట్టిపడుతూ, చదువుకుంటున్నారు . ఆదివారాలు కదల పుస్తాకు సంకలో పెట్టుకుని రోడ్డెంమట తిరుగుతూ, కాలాన్ని వృదా చేసుకుంటున్నారు ??
No comments:
Post a Comment