
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 29 November 2013
అవణి అను క్షేత్రంలో ఈ విచిత్రం కలదు
కర్నాటక రాష్ట్రంలో గల కోలార్ జిల్లా కేంద్రం నుండి 27 కిలోమిటర్ దూరంలో గల
అవణి అను క్షేత్రంలో ఈ విచిత్రం కలదు. ఇచ్చటి ఆలయం పేరు రామలింగేశ్వరాలయం
కర్నాటక రామశ్వరం గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం లవ,కుశులు ప్రధాన ఆలయం
చుట్టూ 12 శివాలయంలు మాత్రమే నిర్మించ బడినవి.
వాల్మీకి మహారుషి ఇచ్చటనే జన్మించి జీవితాని ప్రాంతంగా స్థానికులు అంటారు.
విజయనగర రాజులచే నిర్మించబడినది. ఆవణి పర్వతాల ఫై వున్నా సిత పార్వతి ఆలయం
లతోపాటు రాముని రాయి , వాల్మీకి గృహ మొదలగు ప్రదేశాలు
ఆకట్టుకుంటాయ్.రుద్రభట్టారకుడు అనే రుషి ఆహవారియ మహాయాన అను యాగం ఇక్కడనే
చేసాడు అని నమ్మకం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment