
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 29 November 2013
విభూది
తారకాసురుడు కి ముగ్గురు కుమారులు తారకుడు, తరకాక్షుడు, కమలాక్షుడు వీరిని త్రిపురాక్షులు అంటారు. అహంకారం, క్రోధం, మొహం అనే మూడు దేవత నగరంలు ఆక్రమించారు. వాళ్ళ కు బ్ర హ్మా వరం వున్నది. మూడు కోటలను ఒకే భాణ0 తో కొట్టీ తే కాని వారు చావరు . ఆ అహంకారంతో వారు దేవతలను, ఋషులను వేధించసాగాడు. వారె శివునికి చెపారు. శివుడు మేరుపర్వతంను కొదందంగా, వాసుకి అనే పామును వింటినారి గా భూమినే రధంగా, సూర్యచంద్రులను చక్రలగా, విష్ణువు ను బాణంగా, బ్ర హ్మా ను రధ సారధిగా చెసుకుని శివుడు బాణంవేసాడు. అ సమయంలో చిరు మందహాసం చెసాడు. చిరు మందహాసం తో ఆ పురములు మూడు దహనం అ యి నాయ్. త్రిపురాలను బస్మం చేసిన తరువాత ఆ బూడిదను తన నుదిటన రాసుకునాడు. ఆవి విభూది రేఖలుగా కనపడి నాయ్. విభూది ఆంటే సంపద ఈశ్వర సంభంధంమెనది . ఈశ్వరుడు విభూది ధరిస్తాడు. ఈ విభూది శాశ్వి తమేనది .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment